అడుగడుగునా నిర్భంధం..
– ఓయూలో పెద్దకూర తిన్న విద్యార్థులు – ఎర్రకోట సాక్షిగా బీఫ్ ఫెస్టివల్ హైదరాబాద్, డిసెంబర్ 10(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్సీటీలో విద్యార్థులు తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌కు అడుగడుగునా నిర్భందం ఎదురైంది. అయినా ఎట్టి పరిస్థితుల్లో బీఫ్ ఫెస్టివల్‌ని నిర్వహించి…









