Tuesday, 3 November 2026

December 2015

Featured News

నిమ్జ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

 తెలంగాణ పారిశ్రామికరంగం ప్రగతిపథంలో దూసుకుపోతోంది. రాష్ట్రంలో అతిపెద్ద పారిశ్రామికవాడగా జాతీయ ఉత్పాదక పెట్టుబడుల మండలి.. నిమ్జ్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి అనుమతులు మంజూరు చేసింది. ఢిల్లీలో జరిగిన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ డిపార్ట్‌ మెంట్‌…

Featured News

లైంగిక వేధింపుల రగడ: వేధించాడు, విద్యార్హతలు అడినందుకేనని ఎస్పీ

హైదరాబాద్: రైల్వే ఎస్పీ జనార్ధన్ తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు కనకదుర్గ మరోమారు ఆరోపించారు. ఎస్పీ వేధింపులపై ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఫిర్యాదుపై ఆమె స్పందించారు. రైల్వే ఎస్పీ తనను లైంగికంగా వేధించాడని, ఎస్పీ…

Featured News

ట్వంటీ 20 వరల్డ్ కప్ ట్రోఫీ ఆవిష్కరణ

ముంబై: వచ్చే ఏడాది భారత్ లో ట్వంటీ 20 వరల్డ్ కప్ జరుగనున్న నేపథ్యంలో ఆ ట్రోఫీని ముంబైలో శుక్రవారం ఆవిష్కరించారు. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు, శిఖర్ ధవన్, అజింక్యా రహానేలు వరల్డ్ కప్…

Featured News

వేతనాలందక అల్లాడుతున్న జీహెచ్‌ఎంసీ కార్మికులు

హైదరాబాద్ : ప్రతి నెలా 1వ తేదీన టంచనుగా జీతాలు తీసుకుంటున్న జీహెచ్‌ఎంసీ అధికారులు…. పారిశుధ్య కార్మికులకు వేతనాల చెల్లింపులో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. సకాలంలో పైసలు అందక కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందు ఎదుర్కొటున్నాయి.జీహెచ్‌ఎంపీలో పారిశుధ్య కార్మికులకు…

Featured News

టీ-హబ్‌ సందర్శించిన ఇంగ్లాండ్‌ మంత్రి సాజిద్‌ జావెెద్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 10(జనంసాక్షి):స్ట్రార్టప్స్‌ రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్‌ వన్‌ గా నిలిపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గురువారం ఇంగ్లాండ్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ (బిజినెస్‌, ఇన్నోవేషన్‌, స్కిల్‌ డెవలప్‌ మెంట్‌) మినిస్టర్‌ సాజిద్‌ జావెద్‌…

Featured News

‘బంగారు తెలంగాణ’వాది కొండా మురళీ ఏకగ్రీవం

– ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బోణి వరంగల్‌,డిసెంబర్‌ 10(జనంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ బోణీ కొట్టింది. ఆ పార్టీ వరంగల్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి, బంగారు తెలంగాణ వాది కొండా మురళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.వరంగల్‌ ఉప ఎన్నికల…

Featured News

చంఢీీ యాగానికి రండి!

– పవార్‌, వెంకయ్యలకు కేసీఆర్‌ ఆహ్వానం న్యూఢిల్లీ,డిసెంబర్‌ 10(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌లను కలిసి తానుె నిర్వహించే శతచంఢీయాగానికి రావాలని  ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌ తన…

Featured News

ముస్లింలపై వివక్ష తగదు

– ఫేస్‌ బుక్‌ వ్యవస్థాపకుడు మాక్‌ జుకర్‌ బర్గ్‌ వాషింగ్టన్‌,డిసెంబర్‌ 10(జనంసాక్షి):ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌ బర్గ్‌ ముస్లింలకు బాసటగా నిలిచారు. అమెరికాలోకి రాకుండా ముస్లింలను బ్యాన్‌ చేయాలని రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు డొనాల్డ్‌  ట్రంప్‌ వ్యాఖ్యల నేపథ్యంలో…

Featured News

హైడ్రోజన్‌ బాంబు తయారు చేశాం

– దేశసార్వభౌమత్వాన్ని గౌరవాన్ని పెంచుతుంది – ఉత్తర కొరియా నేత కిన్‌జాంగ్‌ ఉత్తర కొరియా, డిసెంబర్‌ 10(జనంసాక్షి): తన వద్ద హైడ్రోజన్‌ బాంబు (థర్మో న్యూక్లియర్‌ బాంబు) ఉందని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. అది అధికారికంగా రుజువైతే…