ఆర్థికంగా తెలంగాణ బలపడుతోంది
– మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్,డిసెంబర్ 7 (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడుతోందని ఆర్థికశాఖమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సోమవారం ఆదాయాన్ని అర్జించే శాఖల కార్యదర్శులతో మంత్రి ఈటల రాజేందర్ సచివాలయంలోని డి బ్లాక్ లో సవిూక్షా సమావేశం…










