చెరువుల అభివృద్ధికి 100 కోట్లు
– శిఖం భూముల కబ్జా చేస్తే సహించం – మంత్రి హరీష్ రావు హైదరాబాద్,డిసెంబర్,05(జనంసాక్షి): హైదరాబాద్ మహానగరంలోని చెరువుల సుందరీకరణపై మంత్రి హరీష్ రావు దృష్టి పెట్టారు. సిటీ లేక్స్ పై సవిూక్ష సమావేశం నిర్వహించిన మంత్రి.. ఇప్పటికే…









