కేటీఆర్ తో ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ భేటీ
హైదరాబాద్,జనవరి29(జనంసాక్షి):మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, నటుడు రాజేందప్రసాద్ శుక్రవారం ఉదయం మంత్రి కేటీఆర్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. కేటీఆర్‌తో భేటీ అనంతరం రాజేందప్రసాద్ విూడియాతో మాట్లాడుతూ.. మా ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాల…









