Tuesday, 3 November 2026

January 2016

Featured News

జల్లికట్టుపై సుప్రీం స్టే

న్యూఢిల్లీ,జనవరి12(జనంసాక్షి):తమిళనాడు జల్లి కట్టు రాజకీయానికి మళ్లీ బ్రేక్‌ పడింది. రాజకీయ పార్టీల డిమాండ్‌ కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం జల్లికట్టును అనుమతిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ ను సుప్రింకోర్టు నిలిపి వేసింది. కోర్టు స్టే ఇవ్వడంతో ఈ వ్యవహారం కొత్తమలుపు…

Cover Story

హైదరాబాద్‌పై స్పష్టమైన ప్రణాళిక ఉంది

– విభజనతోనే ఇరు రాష్ట్రాల వికాసం – టీయూడబ్ల్యూజే మీట్‌ ది ప్రెస్‌లో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జనవరి12(జనంసాక్షి):  హైదరాబాద్‌ మహానగర అభివృద్ధిపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి స్పష్టతతో పాటు అవగాహన కూడా ఉందని ఐటి శాఖమంత్రి కేటీఆర్‌ తెలిపారు. నగరాభివృద్దికి…

Featured News

బీచ్‌ ఒడ్డున 100 తిమింగలాలు

చెన్నై: తమిళనాడులోని తుతికోరిన్ సముద్ర తీరానికి గతరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో తిమింగళాలు కొట్టువచ్చాయి. దాదాపు 100 తిమింగళాలు ఒడ్డుకు చేరడంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వీటిలో కొన్నింటిని మత్స్యకారులు, ప్రభుత్వ సిబ్బంది సముద్రం లోపలికి తీసుకెళ్లి వదిలినా…

హైదరాబాద్

చైన్ కొట్టేయబోయి ప్రాణాలు వదిలాడు..

హైదరాబాద్ : ఇప్పటివరకు స్నాచర్లు తెగబడ్డారు…ఇక జనంలో ఓపిక నశించింది…దొంగ కన్పిస్తేచాలు పట్టుకునేందుకు తెగిస్తున్నారు..వెంటాడుతున్నారు.. హైదరాబాద్‌లో ఓ స్నాచర్‌ గొలుసు చేతికి చిక్కగానే అంతే స్పీడ్‌లో పరుగులు తీశాడు..అయినా వదల్లేదు జనం.. అదే స్పీడ్‌లో ఆ గొలుసు దొంగను…

Featured News

జల్లికట్టు నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ: జల్లికట్టుకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. క్రూరమైన జంతు హింస కిందకు వచ్చే ‘జల్లికట్టు’ పోటీలను కేంద్ర ప్రభుత్వం అనుమతించడంపై న్యాయస్థానం మంగళవారం స్టే విధించింది. జల్లికట్టుపై గతంలో సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని కేంద్రం ఇటీవల తొలగించిన విషయం…

Featured News

చెలరేగిన రోహిత్: ఆసీస్ కు భారీ లక్ష్యం

పెర్త్: ఆస్ట్రేలియాతో ఇక్కడ మంగళవారం జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 310 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ,  విరాట్ కోహ్లిలు ఆసీస్ బౌలింగ్ కు పరీక్షగా నిలిచి టీమిండియా భారీ స్కోరు చేయడంలో సహకరించారు. రోహిత్…

Featured News

హైదరాబాద్ ఒక మినీ ఇండియా – మీట్ ది ప్రెస్ లో మంత్రి కేటీఆర్

హైదరాబాద్ ఒక మినీ ఇండియా అన్నారు మంత్రి కేటీఆర్. నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ లో మంత్రి…

Featured News

కృష్ణానదిపై ఫాంటూన్ బోట్‌ ప్రారంభం

తెలంగాణ పర్యాటక శాఖ కృష్ణానదిపై ఫాంటూన్ బోట్‌ను లాంఛనంగా ప్రారంభించింది. పాలమూరు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద ప్రారంభించిన ఈ లాంచ్‌కి సోమశిల లాంఛ్ గా నామకరణం చేశారు. ఆద్యంతం అహ్లాదానిచ్చే ఈ బోట్‌ జర్నీకి ప్రజల…

Featured News

కిడ్నీ దందాపై.. దర్యాప్తు ముమ్మరం

నల్లగొండ జిల్లాలో కలకలం రేపిన కిడ్నీ దందా రాకెట్ పై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. జిల్లా ఎస్పి దుగ్గల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు.. నిందితులను పట్టుకునేందుకు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. జల్సాల కోసం సొంత కిడ్నీని…