మోదీ-షరీఫ్ భేటీ ఏడుగుర్ని బలి తీసుకుంది : శివసేన
ముంబై : ప్రధాని మోదీపై బీజేపీ మిత్రపక్షం శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పఠాన్‌కోట్ వైమానికి స్థావరంపై జరిగిన దాడి పట్ల విచారం వ్యక్తం చేసిన ఆ పార్టీ.. దేశ భద్రతపై ప్రధాని ఆత్మావలోకనం చేసుకోవాలని సూచించింది.…









