Monday, 2 November 2026

January 2016

Featured News

రైతుల ఆత్మహత్యల నివారణకు ఏం చేస్తారో చెప్పండి

– రెండు రాష్ట్రాలను నిలదీసిన హైకోర్టు హైదరాబాద్‌,జనవరి 4(జనంసాక్షి):  రైతు ఆత్మహత్యల నివారణకు అమలు చేస్తున్న పథకాలు వివరించకపోవడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ, తెలంగాణ రైతులను భాగస్వామ్యం చేసి స్టేట్‌ లెవల్‌ అగ్రికల్చర్‌ కమిషన్‌…

Featured News

ఎర్రసూర్యుడు బర్ధన్‌ కన్నీటి వీడ్కోలు

న్యూఢిల్లీ,జనవరి 4(జనంసాక్షి):  కురువృద్ధ వామపక్ష అగ్రనేత ఏబీ బర్దన్‌ అంత్యక్రియలు సోమవారం దిల్లీలోని నిగంబోధ్‌లో పూర్తయ్యాయి. బర్దన్‌ అంత్యక్రియలకు వామపక్ష నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అంతకుముందు కమ్యూనిస్టు పార్టీ యోధుడు, సీపీఐ…

Cover Story

చిగురుటాకుల వణికిన ఈశాన్య భారతం

– రిక్టర్‌ స్కేలుపై 6.8 గా నమోదు – కుప్పకూలిన భవనాలు – 6గురు మృతి న్యూఢిల్లీ,జనవరి 4(జనంసాక్షి): ఈశాన్య భారతాన్ని భారీ భూకంపం  కుదిపేసింది. గాఢనిద్రలో ఉన్న ఈశాన్య రాష్ట్రాల ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. మరికొద్ది…

Featured News

పిల్లలతో కలసి ఆటోలో హీరో షికారు

హైదరాబాద్‌: బాలీవుడ్‌ నటుడు హృతిక్‌రోషన్‌ తన పిల్లలతో కలిసి సరదాగా ఆటో ఎక్కారు. హృతిక్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. తండ్రిగా తనకు చౌక ప్రయాణమైతే… పిల్లలకి మాత్రం…

సీమాంధ్ర

అందమైన యువతులను ఆశ చూపి హత్యలు చేసే ముఠా అరెస్ట్

అమరావతి: అందమైన యువతులను ఆశ చూపించి హత్యలు చేసిన గ్యాంగ్‌ను శ్రీకాళహస్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే, 2015 డిసెంబర్ 23వ తేదీన పట్టణంలోని ఓ లాడ్జిలో శ్రీనివాస్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసును…

Featured News

భారత్‌ – మయన్మార్‌ సరిహద్దులో భూకంపం

ఢిల్లీ : భారత్‌ – మయన్మార్‌ సరిహద్దులో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.8 గా నమోదయింది. మణిపూర్‌ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లో భూ ప్రకంపనలు తీవ్రంగా సంభవించాయి. భూకంపం తెల్లవారుఝామున 4 గంటల…

Featured News

కిషోర్ వెడ్స్ సుహానీ: అమెరికా అమ్మాయి-నల్గొండ అబ్బాయి

హైదరాబాద్: అమెరికా అమ్మాయి, నల్గొండ జిల్లాకు చెందిన అబ్బాయి.. ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో ఆదివారం నాడు పెళ్లి చేసుకున్నారు. నల్గొండ జిల్లా మోత్కూరు మండలం దత్తాయిగూడెంకు చెందిన కిషోర్ చంద్ర అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని…

Featured News

హైదరాబాద్ లో దారుణం

ఆర్ధిక ఇబ్బందులతో పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య హైదరాబాద్: నగరంలోని సీతారంబాగ్‌లో విషాదం చోటుచేసుకుంది. రెండేళ్లు కూడా నిండని ఇద్దరు కవలలతో సహా తల్లిదండ్రులు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీతారాంబాగ్…

Featured News

గ్రేటర్‌ ఎన్నికల్లో ఓంటరి పోరాటం

– పొత్తుల్లేవు – సీఎం కేసీఆర్‌ – తెరాస తీర్ధం పుచ్చుకున్న విజయరామారావు హైదరాబాద్‌,జనవరి 3(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఆదివారం…

Featured News

పారా హుషార్‌..

– ఢిల్లీలో ముష్కరులు – ఇంటలీజెన్స్‌ హెచ్చరికలతో సోదాలు న్యూఢిల్లీ,జనవరి 3(జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఇంటలిజెన్స్‌ బ్యూరో మరోసారి హెచ్చరించింది. 15 మంది జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని,…