భారత్ చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్
ఫ్రాన్స్ అధ్యక్షుడు హొలాండే భారత్ చేరుకున్నారు. చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్న హొలాండేకు హర్యానా గవర్నర్ సహా పలువురు అధికారులు ఘన స్వాగతం పలికారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హొలాండే ముఖ్య అతిధిగా పాల్గొననున్నారు. భారత్ లో ఆయన మూడు…








