పోరు ఆగదు
– 25న ఛలో హెచ్‌సీయూ హైదరాబాద్,జనవరి23(జనంసాక్షి): దళిత పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో తాము చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసినంతమాత్రాన తమ ఉద్యమం ఆగబోదని హెచ్‌సీయూ విద్యార్థి జేఏసీ స్పష్టం చేసింది.…
– 25న ఛలో హెచ్‌సీయూ హైదరాబాద్,జనవరి23(జనంసాక్షి): దళిత పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో తాము చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసినంతమాత్రాన తమ ఉద్యమం ఆగబోదని హెచ్‌సీయూ విద్యార్థి జేఏసీ స్పష్టం చేసింది.…
– ఎస్.జయపాల్ రెడ్డి డిమాండ్ హైదరాబాద్,జనవరి23(జనంసాక్షి): హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపింది. విద్యార్థి మృతికి సంతాపం ప్రకటించింది. దళితులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు సీనియర్ నేత,…
హైదరాబాద్,జనవరి23(జనంసాక్షి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నోటా ఆప్షన్ లేదని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ….గ్రేటర్ ఎన్నికల బరిలో మొత్తం 1333 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని చెప్పారు.…
– జయంతి రోజే విడుదల చేసిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ,జనవరి23(జనంసాక్షి):ఎట్టకేలకు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన రహస్య పత్రాలు వెల్లడయ్యాయి. ఇంతకాలం మిస్టరీగా ఉన్న ఈ దస్త్రాలను ప్రధాని నరేంద్ర మోదీ బహిర్గతం చేశారు. సుభాష్ చంద్రబోస్ కుటుంబసభ్యుల…
మెదక్ జిల్లా నంగునూర్ మండలం వద్ద ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. టాటాఏస్, డీసీఎం వ్యాను ఢీకొన్న ఘటన లో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. మృతులు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ గ్రామానికి చెందినవారు గుర్తించారు. దైవదర్శనం కోసం కొమురవెళ్లికి వెళ్లిన…
సహోబా: ఉత్తరప్రదేశ్‌లోని కరవు ప్రాంతమైన బుందేల్‌ఖండ్ ప్రాంతంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మహోబా జిల్లాలోని సుపా గ్రామం నుంచి ఆయన 7 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ నేతలతో సహా..…
హైదరాబాద్ : హెచ్ సియూలో విద్యార్థుల నిరవధిక నిరాహార దీక్షలు నాల్గో రోజుకు చేరుకున్నాయి. హెచ్‌సీయు వైద్యులు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ లెవల్స్ ఆందోళనకరంగా ఉన్నాయి డాక్టర్లు చెప్పారు. తక్షణమే దీక్ష విరమించాలని విద్యార్థులకు…
సిడ్నీ: భారత్‌తో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మరోసారి టీమిండియాకు 330/7తో భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటి…
అమెరికా: అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. అమెరికా ఈశాన్య ప్రాంతంలో ఎడతెగకుండా కుండపోతగా మంచు కురుస్తోంది. ప్రధాన నగరాల్లో రోడ్లపైన రెండు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. మంచు తుపాను కారణంగా 8.5 కోట్లమందిపై తీవ్ర ప్రభావం…
హైదరాబాద్ : ఇండిగో విమానయాన సంస్థ సిబ్బంది నిర్వాకంతో శంషాబాద్ విమానాశ్రయంలో 70 మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు. రాయపూర్‌కు వెళ్లేందుకు విమానం ఎక్కిన ప్రయాణికులు.. సీట్ల విషయంలో సిబ్బందితో ఘర్షణ పడ్డారు. దీంతో వారిని ఎయిర్‌పోర్ట్‌లోనే దించేసి…