3 గంటలకు కౌంటింగ్ ప్రారంభం.. 5 గంటలకు తొలి ఫలితం
– జనార్ధన్ రెడ్డి హైదరాబాద్,ఫిబ్రవరి 4(జనంసాక్షి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. గురువారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మొదటి…









