Monday, 2 November 2026

February 2016

Featured News

ఈనెల 23 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

దిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు పార్లమెంటు హాల్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో బడ్జెట్‌ సమావేశాలపై తుది నిర్ణయం తీసుకున్నారు. తొలి విడత ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు,…

హైదరాబాద్

గవర్నర్‌తో సీపీ మహేందర్‌రెడ్డి భేటీ

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో గొడవలు జరిగిన నేపథ్యంలో అఖిలపక్షం ఫిర్యాదు మేరకు సీపీ మహేందర్‌రెడ్డిని ఈ రోజు గవర్నర్‌ రాజ్‌భవన్‌కు పిలిపించారు. గొడవలపై పూర్తి వివరాలను ఆయన సీపీని అడిగి తెలుసుకున్నారు.

ఆదిలాబాద్

అదిలాబాద్ జిల్లా బోథ్‌లో ఉద్రిక్తత

అదిలాబాద్ : స్థానికంగా ఉన్న మున్సిపల్ కోర్టును ఎచ్చోడకు తరలించాలనుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాని కోరుతూ అదిలాబాద్ జిల్లా బోథ్ వాసులు రోడ్డెక్కారు. మున్సిపల్ కోర్టును తరలించేందుకు న్యాయమూర్తి చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ.. అఖిలపక్షం…

Featured News

రేపు మధ్యాహ్నం జీహెచ్ ఎంసీ ఎన్నికల కౌంటింగ్

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ మరికొన్ని గంటలు అదనంగా కొనసాగనుంది. రేపు కొన్ని కేంద్రాల్లో రీపోలింగ్‌ జరుగుతుండటంతో.. ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓట్ల లెక్కింపు..మధ్యాన్నం 3.30 గంటలకు…

జాతీయం

నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభం అయ్యాయి.  మూడు రోజులుగా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మన స్టాక్ మార్కెట్ లాభాలతో ఆరంభమైంది. బీఎస్ఈ…

Featured News

‘జికా’ వైరస్‌కు వ్యాక్సిన్‌

– భారత్‌ బయోటెక్‌ ప్రకటన హైదరాబాద్‌,ఫిబ్రవరి 3(జనంసాక్షి):ప్రపంచాన్నే వణికిస్తున్న ప్రమాదకర జికా వైరస్‌కు తొలి వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు భారత శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ల్యాబ్‌లో ఈ వ్యాక్సిన్‌ను తయారుచేసినట్లు తెలిపారు. అయితే దీనికి…

Featured News

ఓవైసీ సోదరులపై కేసు నమోదు

– కాంగ్రెస్‌ నేతలపై దాడి కేసులో మరో ఇద్దరి అరెస్టు హైదరాబాద్‌,ఫిబ్రవరి 3(జనంసాక్షి):పాత బస్తీ ఘటనలపై పోలీసులు దిదద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ , షబ్బీర్‌లపై దాడికి కారణమైన వారిపై కేసులు నమోదు చేశారు.…

Featured News

మాజీ స్పీకర్‌ బల్‌రాం జక్కర్‌ మృతి

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 3(జనంసాక్షి): సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, లోక్‌సభ మాజీ స్పీకర్‌ బలరాం జక్కర్‌ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గురువారం ఉదయం పంజాబ్‌లోని ఆయన స్వగ్రామంలో జక్కర్‌ అంత్యక్రియలు…

Featured News

‘ఖేడ్‌’ను అభివృద్ధిపథంలో నడిపిస్తాం

– హరీశ్‌ ముమ్మర ప్రచారం మెదక్‌,ఫిబ్రవరి 3(జనంసాక్షి): నారాయణ్‌ఖేడ్‌ నియోజకవర్గానికి ఏడాదిలోగా మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు అందిస్తామని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇప్పటికే చేపట్టిన ఈ పథకంతో  నారాయణఖేడ్‌  నియోజకవర్గం…

Featured News

గవర్నర్‌ జోక్యం చేసుకోవాలి

– జానారెడ్డి – మజ్లిస్‌ దాడులను ఖండించిన అఖిలపక్షం హైదరాబాద్‌,ఫిబ్రవరి 3(జనంసాక్షి): విభజన చట్టంలోని సెక్షన్‌ ఎనిమిది కింద గవర్నర్‌ తనకున్న విశేషాధికారాలను ఉపయోగించి శాంతిభద్రల విషయంలో చర్యలు చేపట్టాలని తెలంగాణ శాసనసభ విపక్ష నేత కె.జానారెడ్డి డిమాండ్‌…