ఏవియేషన్‌లో భారత్ గణనీయ అభివృద్ధి
– అంతర్జాతీయ వైమానికి ప్రదర్శనను ప్రారంభించిన రాష్ట్రపతి ప్రణబ్ హైదరాబాద్,మార్చి16(జనంసాక్షి): దశాబ్ద కాలంలో పౌరవిమానయాన రంగంలో 14శాతం వృద్ధి నమోదైనట్లు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తెలిపారు. 2020 నాటికి వైమానిక సంస్థలు 421 మిలియన్ల మందికి సేవలందించే స్థాయికి చేరతాయని……










