Tuesday, 3 November 2026

March 2016

Featured News

మాల్యా నుంచి ప్రతి పైసా వసూలు చేస్తాం

– అరుణ్‌ జైట్లీ న్యూఢిల్లీ,,మార్చి17(జనంసాక్షి):విదేశాలకు పారిపోయిన  ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా తీసుకున్న ప్రతి పైసాను బ్యాంకులు తిరిగి వసూలు చేస్తాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళనే అవసరం లేదని అన్నారు.  విజయ్‌మాల్యా…

Cover Story

గుట్ట పనులు వేగవంతం చేయండి

– లక్ష్మీనరసింహునికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్‌ దంపతులు నల్లగొండ,మార్చి17(జనంసాక్షి): యాదాద్రిలో జరుగుతున్న బ్ర¬్మత్సవాల్లో భాగంగా యాదగిరి  పుణ్యక్షేత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ సతీసమేతంగా గురువారం సందర్శించారు. బ్ర¬్మత్సవాల సందర్భంగా  రాత్రి జరిగే కల్యాణోత్సవానికి ముందస్తుగా…

Featured News

యాదగిరీశుడి సన్నిధిలో సీఎం దంపతులు

పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి బ్రహ్మోత్సవ శోభతో పులకించిపోతోంది. నరసింహస్వామి దివ్యక్షేత్రంలో పండగ వాతావరణం నెలకొంది. ఉత్సవాలను కనులారా వీక్షించేందుకు భక్తకోటి పెద్దెత్తున తరలివస్తున్నారు. స్వామి సేవలో తరించేందుకు సీఎం కేసీఆర్ దంపతులు ఉదయం 11 గంటలకు యాదాద్రికి విచ్చేశారు.…

Featured News

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. దాంతో ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు…అదే జోరు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 260 పాయింట్లకు పైగా లాభంతో…

Featured News

ఢిల్లీ ఎయిర్పోర్టులో బాంబు కలకలం

ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు విమానాలకు బాంబు బెదిరింపు వచ్చాయి. ఏయిరిండియా, నేపాల్ ఏయిర్ లైన్స్ విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దాంతో వెంటనే విమానాలకు నిలిపివేసి, ప్రయాణికులను దించేశారు. విమానంలో నలుగురు ఎంపీలు ఉన్నట్లు…

Featured News

ఏపీ నోట మోదీ మట్టి కొట్టారు

– సోనియా ఎపి భవన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తల ఆందోళన న్యూఢిల్లీ,మార్చి16(జనంసాక్షి): పార్లమెంట్‌ సాక్షిగా ఏపీ ప్రత్యేక హోదాపై చేసిన ప్రకటనను బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కి ఏపీ ప్రజల నోట్లో ప్రధాని మోదీ మట్టికొట్టారని ఏఐసీసీ…

Featured News

బడ్జెట్‌ అంకెల గారడీ

– అభూత కల్పనలు – ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వ పాలన – విపక్షనేత జానారెడ్డి హైదరాబాద్‌,మార్చి16(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంతా గందరగోళంగా, అంకెల గారడీగా ఉందని కాంగ్రెస్‌ సభాపక్షనేత జానారెడ్డి అన్నారు. ఇదో అభూత కల్పనగా…

Featured News

‘మెడమ్‌ టుస్సాడ్స్‌’లో మోదీ మైనపు బొమ్మ

న్యూఢిల్లీ,మార్చి16(జనంసాక్షి): ప్రపంచ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, చారిత్రక వ్యక్తులు, రాయల్‌ కుటుంబీకుల సరసన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే చేరబోతున్నారు. ఆయన మైనపు విగ్రహాలను ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం రూపొందిస్తోంది. ఆ…

Featured News

త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌,మార్చి16(జనంసాక్షి):త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మే 1న టెట్‌ను తప్పకుండా నిర్వహిస్తామని ఉద్ఘాటించారు. టెట్‌కు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేశాం, ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ కూడా…

Featured News

మళ్లీ పెట్రోమంట

న్యూఢిల్లీ,మార్చి16(జనంసాక్షి):వాహనదారులకు భారీ షాక్‌.  ఇప్పటికీ పెరిగిన ధరలతో సతమతం అవుతున్న ప్రజలకు ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింతగా పెరిగాయి. లీటరు పెట్రోల్‌ ధర ఏకంగా రూ.3.07, డీజిల్‌ రూ.1.90 పెరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు…