ఎస్సీ వర్గీకరణకు కట్టుబడ్డాం
– ఎంపీ వినోద్ న్యూఢిల్లీ,మార్చి9(జనంసాక్షి): ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందేనని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు వినోద్ తేల్చి చెప్పారు. ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తు చేశారు. ఎస్సీ సమాజికవర్గానికి న్యాయం…










