ఎవరి క్రేజ్ వారికానందం అన్నట్లు.. సెల్ఫీ.. విత్ హైజాకర్
లండన్: ఎవరి క్రేజ్ వారికానందం అన్నట్లు.. ఒకరేమో మాజీ ప్రియురాలను కలిసేందుకు ఏకంగా విమానాన్ని హైజాక్ చేసి వార్తల్లోకెక్కాడు. అయితే అతగాడి పాపురాలిటీని మెచ్చాడేమో తెలియదు గానీ.. మరొకరేమో.. ఏకంగా ఆ హైజాకర్‌తో కలిసి సెల్ఫీ తీసుకొని సోషల్…







