Monday, 2 November 2026

March 2016

జాతీయం

ట్విట్టర్‌లో ప్రత్యక్షమవుతున్న మాల్యా

న్యూఢిల్లీ,మార్చి30(జ‌నంసాక్షి): బ్యాంక్‌ రుణాలు చెల్లించకుండా విదేశాలకు వెళ్లిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా మరోసారి ట్విట్టర్‌ ద్వారా పలకరించారు. తాను భారత్‌ వదిలి వెళ్లినప్పటి నుంచి రుణాల చెల్లింపు కేసులో తన కుమారుడు సిద్దార్థ్‌ మాల్యాను లక్ష్యంగా చేసుకుని పలువురు…

హైదరాబాద్

కరవుపై సభలో వాడీవేడి చర్చ

ఖరీఫ్‌కు ముందే వందశాతం ఇన్‌పుట్‌ సబ్సిడీ విపక్షాల వమర్శలకు మంత్రి పోచారం వెల్లడి హైదరాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): కరవు అంశంపై తెలంగాణ శాసనసభలో వాడి వేడి చర్చ జరిగింది.   ఖరీఫ్‌కు ముందే రైతులకు  వంద శాతం ఇన్‌ఫుట్‌ సబ్సిడీ అందిస్తామని మంత్రి…

వరంగల్

చురకుగా మిషన్‌ కాకతీయ పనులు

వరంగల్‌,మార్చి30(జ‌నంసాక్షి): డిప్యూటి సిఎం కడియం శ్రీహరి, కలెక్టర్‌ వాకాటి కరుణల ఆదేశాలు పర్యవేక్షణలతో  జిల్లాలో  మిషన్‌ కాకతీయ పనులు చురుకుగా సాగుతున్నాయి. వివిధ నియోజకవర్గాల్లో అధికారులు చురుకుగా పాల్గొంటున్నారు. పూడిక మట్టిని రైతులు ట్రాక్టర్లతో పొలాలు, చెలకల్లో పోసుకోవడం…

Main

తెలంగాణను చూసి నేర్చుకోవాలి: చెవిరెడ్డి

హైదరాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను చూసి ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు చాలా నేర్చుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి విమర్శించారు. ఏపీ అసెంబ్లీ విూడియా పాయింట్‌ వద్ద చెవిరెడ్డి మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎమ్మెల్యేల గ్రాంట్లు…

మెదక్

చెరువుల సూడికతీతతో భూగర్భ జలాలకు బలం

మెదక్‌,మార్చి30(జ‌నంసాక్షి): మిషన్‌ కాకతీయతో జిల్లాలో భూగర్భజలాలు పెరుగుతాయని జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు రాజమణి  అన్నారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. పథకంలో భాగంగా చెరువుల నుంచి పూడిక తీసిన మట్టిని రైతులు సద్వినియోగం చేసుకొంటే నేలలు…

ఖమ్మం

విద్యుత్‌ ప్రాజెక్టులు పూర్తయితే మిగులు

ఖమ్మం,మార్చి30(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లాలోని మణుగూరులో 1080 మెగావాట్ల భద్రాది విద్యుత్తు ప్రాజెక్టు, పాల్వంచలో 800 మెగావాట్ల కేటీపీఎస్‌ ఏడో దశ ప్రాజెక్టును చేపట్టిందని టీఎస్‌ జెన్‌కో అధికారులు అన్నారు. అవి మూడేళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో టీఎస్‌ జెన్‌కో…

ఆదిలాబాద్

సింగరేణిలో అవినీతి అధికారులపై చర్యలేవీ?

ఆదిలాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): సింగరేణి లో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని హెచ్చెమ్మెస్‌ డిమాండ్‌ చేస్తున్నా పట్టించుకోవడం లేదని  పేర్కొన్నారు. సింగరేణి కంపెనీలో ఉపరితల గనుల్లో మట్టి తొలగింపు, ఇసుక, బొగ్గుసరఫరాలో పర్చేజ్‌ విభాగంలో వందల కోట్ల అవినీతి అక్రమాలు…

Featured News

మధ్యప్రదేశ్‌లో జీతాల పెంపునకు ఓకే

భోపాల్ : తెలుగు రాష్ట్రాల లాగే మధ్యప్రదేశ్‌లో కూడా ఎమ్మెల్యేలు జీతాలు పెంచుకుంటున్నారు. అయితే, ఇక్కడ ఉన్నంత కాకుండా కొంచెం తక్కువ మొత్తంలోనే అక్కడి జీతాలు పెరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేల జీతాలు రూ. 2 లక్షలకు పైగానే…

Featured News

పెళ్లి వ్యాన్ బోల్తా : ఐదుగురి మృతి

పరిగి: పెళ్లి బృందంతో వెళ్తున్న వ్యాన్‌ బోల్తాపడి ఐదుగురు మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా పరిగి సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. వికారాబాద్‌ మండలం ద్యాచారం నుంచి షాబాద్‌ మండలం ఉత్తరాస్‌పల్లికి 60మందితో వెళ్తున్నడీసీఎం వ్యాను ప్రమాదవశాత్తూ బోల్తా…

సీమాంధ్ర

పరీక్షకు వెళ్తూ విద్యార్థి మృతి

సి.బెళగల్: కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం ఇనగండ్ల సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఇనగండ్ల గ్రామానికి చెందిన బి.సురేష్ మండల కేంద్రమైన సి.బెళగల్‌లో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యేందుకు…