భాజపా పాలనలో దేశం అదోగతి
– బీహార్‌లో పట్టినగతే అస్సాంలో పడుతుంది – రాహుల్ అసోం,మార్చి29(జనంసాక్షి):బీజేపీకి బిహార్‌లో పట్టిన గతే అసోంలో కూడా పడుతుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ పాలనలో దేశం అదోగతి పాలైందని ఆయన ఆరోపించారు. నల్లధనాన్ని వెనక్కి…







