Monday, 2 November 2026

April 2016

Featured News

ఓపెన్‌కాస్ట్‌లకు వ్యతిరేకంగా ఉద్యమం

– కోదండరాం ఖమ్మం,ఏప్రిల్‌ 29(జనంసాక్షి): సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనులకు వ్యతిరేకంగా త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్టు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ చెప్పారు. ఓపెన్‌ కాస్టులను ఎత్తేయాలని ఉద్యమ సమయంలో కూడా తాము ప్రతిపాదించామని అన్నారు.…

Featured News

పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభం

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌ 29(జనంసాక్షి): పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్న హావిూ మేరకు ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసేందుకు కట్టుబడి ఉన్నామని నీటిపారుదశాఖ మంత్రి హరీష్‌ రావు ప్రకటించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని గోపాల్‌పేట…

Featured News

యధాతధంగా ‘నీట్‌’

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 29(జనంసాక్షి):కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఝలక్‌ ఇచ్చింది. నీట్‌ నిర్వహించాల్సిందేనని తేల్చింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ మేరకు నడుచుకోవాలని సూచించింది.  వైద్య విద్య సీట్ల భర్తీకి జాతీయస్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష(నీట్‌)పై పునఃసవిూక్షించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్‌పై…

Cover Story

కరువొచ్చింది కదలాలి

– వడదెబ్బ బాధితులకు ఆపద్భంధు కింద పరిహారం – కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం  కేసీఆర్‌ దిశానిర్ధేశం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 29(జనంసాక్షి): తెలంగాణలో ఏ ప్రాంతంలో అయినా తిండి లేక ప్రజలు బాధపడుతుంటే ,వెంటనే అదికారులు స్పందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌…

బిజినెస్

ఈపీఎఫ్ వడ్డీరేటు పెంపు

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) వడ్డీ రేటుపై తన నిర్ణయాన్నిమార్చుకున్న ప్రభుత్వం  ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చింది.  ఇటీవల తగ్గించిన వడ్డీరేటును సవరించుతూ  నిర్ణయం తీసుకుంది.  కార్మిక శాఖ మంత్రి నేతృత్వంలో ఉన్న సీబీటీ  సిఫారసులకు  అనుగుణంగా  …

Featured News

పాలేరులో తుమ్మల నామినేషన్

ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో ఆయన రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ వేస్తున్న…

Featured News

జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్ష

రాష్ట్రంలో ఎండల తీవ్రత, తాగునీటి ఎద్దడి వంటి ప్రధానమైన అంశాలపై సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వేసవి తీవ్రతపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ…

వరంగల్

బ్యాంకు సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య

ఏటూరునాగారం :  వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో ఓ వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కెనరా బ్యాంకు శాఖలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సురేందర్‌రెడ్డి ఇంటి వద్దే పురుగుల ముందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నతాధికారుల వేధింపులే కారణమని కుటుంబ…

ఎడిట్ పేజీ

ప్రజా ఎజెండాను నిర్దేశం చేసిన కెసిఆర్‌

ప్లీనరీ అంటే పండగ చేసుకోవడం కాదు…కలసి ఎంజాయ్‌ చేయడం అంతకన్నా కాదు. ఎత్తుకున్న బాధ్యతలను సరిగా నిర్వహిస్తున్నామా లేదా అన్నది విశ్లేషించుకుని..ఇక ముందు ఏం చేయాలనే దానిపై మథనం చేయడం. ఖమ్మంలో జరిగిన టిఆర్‌ఎస్‌ ప్లీనరీ కూడా సరిగ్గా…

Featured News

సుజనా మాల్ లో సందడి చేసిన కోహ్లీ

హైదరాబాద్: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నగరంలో సందడి చేశాడు. కూకట్పల్లి ఫోరం మాల్లో శుక్రవారం ఓ బట్టలషాపు ప్రారంభోత్సవానికి విచ్చేశాడు.  తన సొంత బ్రాండ్ అయిన వ్రాగన్ దుస్తుల దుకాణాన్ని కోహ్లీ ప్రారంభించాడు. అభిమాన క్రికెటర్ రాకతో…