Tuesday, 3 November 2026

April 2016

జాతీయం

తెరుచుకున్న పుట్టింగల్ దేవి ఆలయం

కొల్లాం: కేరళలో అగ్నిప్రమాద విషాదంతో వారంపాటు మూసిఉంచిన పుట్టింగల్ దేవి ఆలయాన్ని ఆదివారం భక్తుల దర్శనం కోసం తెరిచారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఉన్నికృష్ణన్ నంబూద్రి ఉదయం 4 గంటలకు గర్భగుడిని తెరిచారు. భక్తులు ఆలయం తెరిచిననుంచే దేవీ…

Featured News

రాష్ట్రపతి వాహనాల వివరాలు వెల్లడించలేం

రాష్ట్రపతి వినియోగించే వాహనాల వివరాలు వెల్లడించలేమని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దేశ ప్రథమ పౌరుడి కారు వివరాలు, రిజిస్ట్రేషన్‌ సంఖ్యను భద్రత కారణాల దృష్ట్యా వెల్లడించలేమని తెలిపింది. రాష్ట్రపతి కారు వివరాలు తెలుపాలని సమాచార హక్కు చట్టం…

జాతీయం

మొబైల్, ఇంటర్నెట్ సేవలు తిరిగి ప్రారంభం

శ్రీనగర్: భద్రతా కారణాలతో కశ్మీర్లో నిలిపివేసిన మొబైల్, ఇంటర్ నెట్ సర్వీసులను తిరిగి సోమవారం పునరుద్దరించారు. హంద్వారా ఘటనతో అలజడి కొనసాగుతున్న నేపథ్యంలో కశ్మీర్లోని కుపార్వా, బారాముల్లా, బందీపూర, గండేర్ బల్ జిల్లాల్లో గత బుధవారం నుంచి మొబైల్…

జాతీయం

పీఎంవో అధికారులతో గవర్నర్ భేటీ

న్యూఢిల్లీ : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పీఎంవో అధికారులతో గవర్నర్ సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు, ఉద్యోగుల విభజన సహా పలు అంశాలపై పీఎంవో అధికారులతో గవర్నర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు…

Main

కొండాపూర్‌ గేట్‌ సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

రంగారెడ్డి: ఘట్‌కేసర్‌ మండలం కొండాపూర్‌ గేట్‌ సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయం

ఎస్‌ఐ భార్య అరెస్టు

చెన్నై: చిట్టీల పేరుతో లక్షలాది రూపాయలకు మేరకు మోసగించిన ఎస్‌ఐ భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఎగ్మూరు నరియంగాడు పోలీసుక్వార్టర్స్‌లో రాజశేఖర్‌ అనే ఎస్‌ఐ నివసిస్తున్నాడు. ఆయన భార్య రాజేశ్వరి క్వార్టర్స్‌లోని పోలీసు కుటుంబ సభ్యులను చందా దారులుగా…

Featured News

జడేజా పెళ్లిలో కాల్పులు

టీమిండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజా వివాహం వివాదంలో చిక్కుకుంది. ఆదివారం పెళ్లి సందర్భంగా వరుడికి కొద్దిదూరంలోనే కాల్పులు చోటుచేసుకున్నాయి. పెళ్లి వేడుకలో భాగంగా తీసిన బరాత్‌లో వరుడు జడేజాకు సమీపంలో ఓ వ్యక్తి తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపినట్టు…

Featured News

మళ్లీ పటేళ్ల ఆగడాలు

– 24 గంటల పాటు మొబైల్‌, ఇంటర్‌నెట్‌ సేవల నిలిపివేత అహ్మదాబాద్‌,ఏప్రిల్‌ 17(జనంసాక్షి):రిజర్వేషన్ల సాధనం కోసం గుజరాత్‌లో పటేల్‌ సామాజికవర్గం చేస్తున్న ఉద్యమం మరోసారి ఉద్రిక్తంగా మారింది. పటేళ్ల రిజర్వేషన్ల నాయకుడు హార్దిక్‌ పటేల్‌ను జైలు నుంచి విడుదల…

Featured News

బెంగాల్‌లో మమత పార్టీలపై కాదు.. ఈసీపై పోటీ చేస్తుంది

– ప్రధాని నరేంద్ర మోదీ కోల్‌ కతా,ఏప్రిల్‌ 17(జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పార్టీలపై కాకుండా ఏకంగా ఈసీపైనే పోటీచేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. నడియాలోని కృష్ణానగర్‌లో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో…

Featured News

ప్రశాంతంగా ఎస్సై రాత పరీక్ష

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 17(జనంసాక్షి):రాష్ట్ర వ్యాప్తంగా సివిల్‌ ఎస్‌ఐ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 321 కేంద్రాల్లో ఉదయం 10 గంట నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష నిర్వహించారు. 568 పోస్టులకు 2 లక్షల…