Tuesday, 3 November 2026

April 2016

జాతీయం

లాభాల్లోప్రాంభమైన స్టాక్‌మార్కెట్లు

హైదరాబాద్‌,ఏప్రిల్‌18 : స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం నుంచి లాభాలతో  ప్రారంభమయ్యాయి.  70 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 20 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ 6 పైసలు కోల్పోయింది. ప్రస్తుతం డాలర్‌తో…

ఎడిట్ పేజీ

గొంతు తడిపేది ఇక గోదావరే !

తెలంగాణ ఆంధ్రాలకు ఇప్పుడు గోదావరే దిక్కుగా మారింది. అదికూడా వర్షాలు పడి గోదావరి ప్రవహిస్తేనే నీరు వస్తుంది. ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణకు గోదావరి నీరు రావడం తక్కువే. భద్రాచలం కిందినుంచే గోదావరి ఉధృతి ఉంటుంది. దీంతో దిగువన ఉన్న…

హైదరాబాద్

చార్మినార్‌, గోల్కొండ.. ఉచిత ప్రవేశం నేడు

చార్మినార్‌: ప్రపంచ వారసత్వ(హెరిటేజ్‌) దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం చార్మినార్‌, గోల్కొండ సందర్శనకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు కన్సర్వేటర్‌ డాక్టర్‌ గోపాల్‌రావు తెలిపారు. చార్మినార్‌ వద్ద విద్యార్థులకు హెరిటేజ్‌ కట్టడాలపై వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు. ఉత్తమ…

జాతీయం

హస్తినలో గవర్నర్ బిజీ బిజీ

 ఢిల్లీ : దేశ రాజధానిలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ బిజీ బిజీగా గడుపుతున్నారు. రెండో రోజు పర్యటనలో రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని ముఖ్య కార్యదర్శితో గవర్నర్ భేటీ కానున్నారు. ప్రధానితో భేటీ కావడానికి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.…

Featured News

నగరంలో భారీ అగ్నిప్రమాదం…

హైదరాబాద్ : నగరంలో జరిగిన ఓ అగ్నిప్రమాదం తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం వరకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మంగళ్ హాట్ పీఎస్ పరిధిలోని సీతారాంబాగ్,…

హైదరాబాద్

రైతుల ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాల వివరాలు ఇవ్వాలని పిటిషనర్లను న్యాయస్థానం ఆదేశించింది. పిటిషనర్ల వివరాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆత్మహత్య చేసుకున్న…

అంతర్జాతీయం

వరస్ట్ జాబ్ ఏదో తెలుసా?

 వాషింగ్టన్: ఉద్యోగాల్లో బెస్ట్, వరస్ట్ జాబ్స్ ఏవో తెలుసా? న్యూస్ పేపర్ రిపోర్టర్ చెత్త ఉద్యోగమని సర్వేలో తేల్చారు. డేటా సైంటిస్ట్ ఉద్యోగాన్ని బెస్ట్ జాబ్ గా గుర్తించారు. అమెరికాకు చెందిన జాబ్స్ వెబ్ సైట్ ‘కెరీర్ కాస్ట్’…

అంతర్జాతీయం

కునుకులేకుండా చేస్తున్న ఉత్తర కొరియా

సియోల్: జగడాలమారి ఉత్తర కొరియా పొరుగు దేశం దక్షిణ కొరియాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.  ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నా మరోసారి అణుపరీక్షకు సిద్ధమవుతోంది. ఉత్తరకొరియా ఐదో అణుపరీక్ష నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నట్టు తమకు సంకేతాలు అందినట్టు దక్షిణ కొరియా…

అంతర్జాతీయం

పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం?!

మానవ అభివృద్ధి సూచీలో ఐదో స్థానంలో ఉన్న నెదర్లాండ్ మరో ముందడుగు వేసేలా కనబడుతోంది. పెట్రోల్, డీజిల్ కార్ల అమ్మకాలు 2025 నాటికి పూర్తి స్థాయిలో నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు లేబర్ పార్టీ…

జాతీయం

రెండేళ్లుగా ‘నాపై 113 మంది అత్యాచారం చేశారు’

పుణె : పశ్చిమబెంగాల్ నుంచి తీసుకొచ్చి.. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి, తనపై గత రెండేళ్లుగా దాదాపు 113 మంది అత్యాచారం చేశారంటూ 16 ఏళ్ల బాలిక వాపోతోంది. మహారాష్ట్రలోని పుణె నగరానికి తనను తీసుకొచ్చిన వ్యక్తులు బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి…