Tuesday, 3 November 2026

April 2016

Featured News

సీటు మార్చమన్నందుకు ముస్లిం మహిళను విమానం నుంచి దించేశారు

చికాగో,ఏప్రిల్‌ 17(జనంసాక్షి): సీటు మార్చమని అడిగినందుకు ఓ ముస్లిం మహిళను విమానం నుంచి దింపేశారు ఆ సిబ్బంది. అమెరికాలోని చికాగోలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..మేరీల్యాండ్‌కు చెందిన హకీమా అబ్దుల్లే చికాగో నుంచి సియాటెల్‌ వెళ్లేందుకు…

Featured News

నగరంలో కురిసింది వాన!

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 17(జనంసాక్షి): గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల ధాటికి ఒక్కరోజులోనే తెలంగాణలో 50 మంది, ఏపీలో 29 మంది మృత్యువాత పడ్డారు. పదేళ్లలో ఏప్రిల్‌ నెలలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత.…

Cover Story

ఈక్వెడార్‌లో పెనువిపత్తు

– భారీ భూకంపం – 233 మంది మృతి – కుప్పకూలిన భవంతులు – కొనసాగుతున్న సహాయక చర్యలు క్వీటో,ఏప్రిల్‌ 17(జనంసాక్షి):ఈక్వెడార్‌ రాజధాని క్వీటోను భారీ భూకంపం కుదిపేసింది. భూకంప ధాటికి మృతిచెందిన వారి సంఖ్య 233 కి…

Featured News

మళ్లీ మావోయిస్టుల కదలికలు

– వరంగల్‌ జిల్లాలో గ్రీన్‌హంట్‌ నిలిపివేయాలని వాహనానికి నిప్పు వరంగల్‌,ఏప్రిల్‌ 16(జనంసాక్షి):  ప్రశాంతంగా ఉందనుకుంటున్న తెలంగాణా జిల్లాల్లోని కీలక మైన ప్రాంతంగా పేరున్న వరంగల్‌ జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు చాలా రోజుల తర్వాత రెచ్చిపోయారు. దీంతో మావోల…

Featured News

కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

-మొబైల్‌,ఇంటర్‌నెట్‌ సేవల నిలిపివేత శ్రీనగర్‌,ఏప్రిల్‌ 16(జనంసాక్షి):జమ్ముకశ్మీర్‌లో పరిస్థితి ఇంకాకుదుట పడలేదు. శ్రీనగర్‌లో పలుచోట్ల, దక్షిణ కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో శనివారం కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. పరిస్థితులను సైన్యం పర్యవేక్షిస్తోంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలుజరక్కుండా చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం భద్రతాసిబ్బంది…

Featured News

సంఘ్‌ ముక్త్‌ భారత్‌ కావాలి

– ప్రమాదంలో ప్రజాస్వామ్యం – బీహార్‌ ముఖ్యమంత్రి నీతీష్‌ కుమార్‌ పట్నా,ఏప్రిల్‌ 16(జనంసాక్షి):’అటల్‌ బిహారీ వాజపేయి, ఎల్‌ కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ లాంటి సమర్థులను ఉద్దేశపూర్వకంగా పక్కకుతప్పించి ఇప్పుడు బీజేపీని తమ చేతల్లోకి తీసుకున్న నేతలంతా…

Featured News

బెంగాల్‌లో మూడో విడత పోలింగ్‌

కోల్‌కతా,ఏప్రిల్‌ 16(జనంసాక్షి):పశ్చిమ్‌బంగా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 56 నియోజకవర్గాలకు నేడు మూడో విడత పోలింగ్‌ జరగనుంది. 383 మంది అభ్యర్థులు రేపు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 33 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఆరు ఉత్తర…

Featured News

కేసీఆర్‌కు అస్వస్థత

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 16(జనంసాక్షి):తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు శనివారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ ఎర్రవల్లిలోని తన ఫామ్‌ హౌస్‌ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సీఎం ఆరోగ్యాన్ని వైద్యులు పరీక్షించారు.…

Cover Story

నిప్పుల కొలిమి!

– సూర్యప్రతాపానికి 17 మంది మృతి హైదరాబాద్‌,ఏప్రిల్‌ 16(జనంసాక్షి): భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. తెలుగు రాష్టాల్ల్రో  ఎండలు మండుతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. శనివారం వడదెబ్బ తగిలి 17 మంది మృతి చెందారు. ఆ వివరాలు ఇలా…

Featured News

ఆంధ్రాకు అన్ని విధాలుగా సహకరిస్తాం

– సీఎం కేసీఆర్‌ – ఇచ్చిపుచ్చుకునే ధోరణి కొనసాగుతుంది – భద్రాద్రి అభివృద్ధికి రూ. 100 కోట్లు భద్రాచలం,ఏప్రిల్‌ 15(జనంసాక్షి): యాదాద్రి, వేములవాడ తరహాలో భద్రాద్రి అభివృద్దికి సిఎం కెసిఆర్‌ సంసిద్దత వ్యక్తం చేశారు. ఇందుకోసం ఈ ఏడాది…