Wednesday, 4 November 2026

April 2016

Featured News

ఎండ తీవ్రత మరింత పెరగొచ్చు!

రెండు మూడు రోజుల పాటూ రాష్ట్రంలో ఎండలు విపరీతంగా ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణపై ఉపరితల ఆవర్తన ద్రోణి ఆవరించి ఉన్నప్పటికీ.. దాని ప్రభావం పెద్దగా కనిపించడం లేదన్నారు అధికారులు. మే చివరి వరకూ రాష్ట్రంలోని పలు…

Featured News

తెలంగాణ వచ్చి ఏంలాభమని రైతులంటున్నారు!

– నిజాం షుగర్‌ఫ్యాక్టరీ కోసం మరో ఉద్యమం – ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలి – ఎండ్లబండిపై కోదండరాం పర్యటన బోధన్‌, ఏప్రిల్‌ 11 (జనరసాక్షి): తెలంగాణ రాష్ట్రం కోసం ఆరు దశాబ్దాలుగా ఉద్యమం చేసి సాధించుకున్నామని,…

Featured News

సిద్ధిపేటపై గులాబీ జెండా

– ప్రజల విశ్వాసాన్ని నిలబడతాం – మంత్రి హరీశ్‌ రావు సిద్ధిపేట,ఏప్రిల్‌ 11(జనంసాక్షి):ఎన్నికలేవైనా గెలిచేది మాత్రం టీఆర్‌ఎస్‌ అని మరోసారి స్పష్టమైంది. ఇటీవల జరిగిన అన్ని ఎలక్షన్స్‌ మాదిరిగానే సిద్దిపేటలోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. 34 వార్డుల్లో…

Featured News

ఆర్‌ఎస్‌ఎస్‌, మనువాదులకు తలొగ్గను

-ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ నాగపూర్‌,ఏప్రిల్‌ 11(జనంసాక్షి):మనువాదం ముందు కానీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ముందు కానీ తాను తలొగ్గేది లేదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. తాను ఎవరికీ భయపడును కాబట్టే, బీజేపీ తనను టార్గెట్‌ చేస్తున్నట్లు రాహుల్‌ విమర్శించారు.…

Featured News

అసోం, బెంగాల్‌లో వెల్లువిరిసిన ఓటరు చైతన్యం

– 80శాతం పైగా పోలింగ్‌ గౌహౌతి/కోల్‌కతా,ఏప్రిల్‌ 11(జనంసాక్షి):అస్సోంలో తుది దశ, పశ్చిమ బెంగాల్‌ లో రెండో దశ పోలింగ్‌ ముగిసింది. 82 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. అస్సోంలో అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ పూర్తౌెంది. మొత్తం 126 స్థానాలకు గానూ…

Featured News

ఇది విద్యానామ సంవత్సరం

– ఉపముఖ్యమంత్రి కడియం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 11(జనంసాక్షి):2016-2017 విద్యా సంవత్సరాన్ని తెలంగాణ విద్యా సంవత్సరంగా ప్రకటిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తామని, విద్యా సంస్థలకు అన్ని మౌలిక వసతులు ఉంటేనే…

Cover Story

ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయం

– జనం మన్ననలు పొందండి – విశ్వనగరంలో భాగస్వాములుకండి – కార్పోరేటర్లకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 11(జనంసాక్షి):  గత ఎన్నికల్లో హైదరాబాద్‌ గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రజలు టిఆర్‌ఎస్‌ను నమ్మి విజయం కట్టబెట్టారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు గట్టిగా…

మహబూబ్ నగర్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి

మహబూబ్‌నగర్ : వంగూర్ మండలం కోనేటిపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. టిప్పర్ లారీ – ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా…

అంతర్జాతీయం

ఓ ఐడియా.. ముగ్గుర్ని కాపాడింది!

పులప్‌: అదో నిర్మానుష్య ద్వీపం. చుట్టూ నీరు తప్ప మరేమీ కనిపించదు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోయారు ముగ్గురు యువకులు. మూడు రోజుల నిరీక్షణ తర్వాత సురక్షితంగా బయటపడ్డారు. ఒక చిన్ని ఆలోచన ఆ ముగ్గురి ప్రాణాలను కాపాడింది.…

సీమాంధ్ర

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్‌

కడప: విదేశాలకు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను కడప పోలీసులు ఈరోజు అరెస్ట్‌ చేశారు. బద్వేల్‌ మండలం పీపీ కుంట చెక్‌పోస్ట్‌ వద్ద ఈరోజు ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా… లారీలో తరలిస్తున్న రూ.కోటి విలువైన…