అమ్మకానికో చిన్నారి…
మహబూబ్ నగర్ : భేటీ బచావో బేటీ పడావో అంటూ నినాదాలొచ్చినా… ఆడపిల్లల సంక్షేమానికి ఎన్ని పథకాలు అమలవుతున్నా ఇంకా అంగట్లో ఆడపిల్లలు దర్శనమిస్తూనే ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అంటేనే కరవు ప్రాంతమని చటుక్కున గుర్తుకొస్తుంది. ఆడపిల్లల పుట్టుకను…










