Tuesday, 3 November 2026

April 2016

జాతీయం

కొల్లం ప్రమాదంపై న్యాయవిచారణకు ఆదేశించిన ప్రభుత్వం

కొల్లాం: కొల్లంలోని పుట్టింగల్‌దేవి ఆలయంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కేరళ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రమాదంపై కేరళ సీఎం వూమెన్‌చాందీ న్యాయ విచారణకు ఆదేశించారు. సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రులను ఆదేశించారు. ప్రమాదం…

Featured News

కొల్లం దేవాలయంలో అగ్నిప్రమాదం: 102మంది మృతి

కొల్లమ్: కేరళలో మహా విషాదం చోటుచేసుంది. ఆలయ సన్నిధిలో పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉత్సవాల్లో భాగంగా పేల్చిన బాణసంచా భక్తుల పాలిట మృత్యుపాశంగా మారింది. కోటి ఆశలతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లిన…

జాతీయం

ఏసీ వాడారని భార్య.. కొడుకును చంపేశాడు!

అంగమాలి: వద్దని చెప్పినా ఏసీ వాడారన్న కోపంతో భార్య, అనారోగ్యంతో ఉన్న కొడుకును అతి దారుణంగా చంపేశాడో వృద్ధుడు.కేరళలోని అంగమలి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 85ఏళ్ల పాల్‌ పైనదతు అనే వృద్ధుడు రైల్వేశాఖలో పనిచేసి…

Featured News

బేగంపేటలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌: బేగంపేటలోని పాత విమానాశ్రయం రోడ్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. క్రేన్‌ సాయంతో తరలిస్తున్న చిన్న విమానం అదుపుతప్పి పడిపోయింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Featured News

హైదరాబాద్‌లో 120 అడుగుల అంబేెడ్కర్‌ విగ్రహం

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘన నివాళులు అర్పించనుంది. తెలంగాణలో అంబేద్కర్‌ జయం తోత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ సవిూక్ష నిర్వహించారు. ప్రపంచంలోనే ఎత్తయిన 125 అడుగుల…

Featured News

అంబేడ్కర్‌కు అరుదైన గౌరవం

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన 125వ జయంతిని పురస్కరించుకుని తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలో వేడుకలు నిర్వహించనున్నారు. ఆయన జయంతికి ఒక రోజు ముందుగానే ఏప్రిల్‌ 13న ఈ…

Featured News

కేజ్రీవాల్‌పై బూటు విసిరిన ఆగంతకుడు

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీ వాల్‌పై మరోసారి దాడి జరిగింది. శనివారం విూడియా సమావేశం లో కేజ్రీవాల్‌ సరి-బేసి ట్రాఫిక్‌ నిబంధనల గురించి మాట్లా డుతుండగా.. ఓ వ్యక్తి ఆయనపై బూటు, సీడీలను విసిరాడు. ఇవి…

Featured News

మోదీ హుందాగా మాట్లాడు!

కోల్‌కటా,ఏప్రిల్‌ 9(జనంసాక్షి):పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, ఫైర్‌ బ్రాండ్‌ మమతా బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాన మంత్రి పదవి స్థాయిని దిగజార్చే విధంగా మోదీ మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రధాన మంత్రి పదవిలో ఉండి వ్యక్తిగత దూషణలు…

Featured News

అధికారంలోకి వస్తే మద్య నిషేధం

జయలలిత చెన్నై,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా మద్యంపై నిషేధం విధిస్తామని తమి ళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. 20 16 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జయలలిత శనివారం ఎన్నికల ప్రచారాన్ని…

Cover Story

సామాన్యులకు లోక్‌అదాలత్‌ ద్వారా సత్వరన్యాయం

– సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): లోక్‌దాలత్‌లకు సవాళ్లు రెట్టింపవుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకూర్‌ అన్నారు. న్యా య సహాయం, న్యాయసేవల్లో లోక్‌అదాలత్‌లది కీలకపాత్ర అన్నారు.  పేదలకు న్యాయసహాయం లభించేలా…