రాజ్‌భనవ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
హైదరాబాద్,ఏప్రిల్ 7(జనంసాక్షి):శ్రీదుర్ముఖి నామ సంవత్సరం శుక్రవారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం రాజభవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఏపీ ప్రజలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.గవర్నర్ దంపతులు అతిథులందరికి సాదరంగా స్వాగతం పలికారు. …









