పరీక్ష హాల్లో పాపాయి పుట్టింది!
గిరిధ్: నెలలు నిండినా కూడా పరీక్ష రాయాలనే తపనతో పరీక్ష హాలుకి వెళ్లిన ఓ మహిళకు అక్కడే ప్రసవమై పండంటి బిడ్డ జన్మించిన ఘటన ఝార్ఖండ్‌లోని గిరిధ్ జిల్లాలో చోటుచేసుకుంది. ధనావర్‌లోని అదారా కళాశాలకు చెందిన భారతి కుమారి…
గిరిధ్: నెలలు నిండినా కూడా పరీక్ష రాయాలనే తపనతో పరీక్ష హాలుకి వెళ్లిన ఓ మహిళకు అక్కడే ప్రసవమై పండంటి బిడ్డ జన్మించిన ఘటన ఝార్ఖండ్‌లోని గిరిధ్ జిల్లాలో చోటుచేసుకుంది. ధనావర్‌లోని అదారా కళాశాలకు చెందిన భారతి కుమారి…
దాహమేసినప్పుడే బావి తవ్వుకున్న చందాన సర్కార్ వైఖరి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేలవిడిచ సాము చేస్తున్నాయి. ఓట్లు రాబట్టే పథకాలకు పదను పెడుతున్నాయి తప్ప ప్రజలకు అవసరమైన విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. రైతులను…
హైదరాబాద్ : హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరిగింది. సాగర్‌లో కాలుష్యం తగ్గించేందుకు బెంగళూరు తరహా చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విగ్రహాల తయారీలో సహజ రంగులు వాడాలని సూచించింది. విగ్రహాల ఎత్తు…
మహారాష్ట్రతో జలవివాదాలను పరిష్కరించి అందరి మన్ననలు పొందిన కేసీఆర్ ప్రభుత్వం… కర్ణాటకతోనూ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఆర్టీఎస్ విషయంలో కర్ణాటకతో ఉన్న వివాదాలకు అడ్డుకట్ట వేసేందుకు మంత్రి హరీశ్ రావు బృందం బెంగుళూరు…
శ్రీహరికోట : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ దావన్ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం పీఎస్ఎల్వీ సీ – 33 నింగిలోకి దూసుకెళ్లింది. ఉప గ్రహ ప్రయోగం విజయవంతమైంది. నిర్దేశించిన సమయంలోనే పీఎస్ఎల్వీ సీ-33 కక్ష్యలోకి…
తీర్మానంలో మంత్రి కెటిఆర్ ప్రతిపాదన ఖమ్మం, ఏప్రిల్27(జనంసాక్షి): దేశంలో అతిపెద్ద నగరంగా ఏనాడో గుర్తింపుపొందిన హైదరాబాద్ ఉమ్మడి పాలనలో తన ప్రాభవాన్ని కోల్పోయిందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఆనాడు నాలుగో స్థానంలో హైదరాబాద్ ఉండేదన్నారు. టీఆర్‌ఎస్ ప్లీనరీలో విశ్వనగరంగా…
నీటి ప్రాజెక్టులపై తీర్మానం ప్రవేశ పెట్టిన హరీష్ ఖమ్మం,ఏప్రిల్27(జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ ప్లీనరీలో భాగంగా రెండో తీర్మానం.. గోదావరి, కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలె.. మేజర్ ఇరిగేషన్‌తో మన పంటలు పండాలె అని మంత్రి హరీష్ రావు…
ఖమ్మం,ఏప్రిల్27(జనంసాక్షి): టీఆర్‌ఎస్ ప్లీనరీ వేదికగా బాల మేధావి లక్ష్మీశ్రీజ ప్రసంగించారు. లక్ష్మీశ్రీజ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు.. స్టేజీ విూద ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రులు, ఎమ్మెల్యే లందరికీ నమస్కారాలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్…
సోనియా పేరు ప్రస్తావించడంపై మండిపడ్డ కాంగ్రెస్ న్యూఢిల్లీ,ఏప్రిల్27(జనంసాక్షి): ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ చాపర్ కుంభకోణంపై పార్లమెంటులో తీవ్ర గందరగోళం నెలకొంది. దీనిపై సుబ్రమణ్య స్వామి చేసిన ఆరోపణలతో సభలో గందర గోళం నెలకొంది. ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు సభకు తీవ్ర…