Monday, 2 November 2026

April 2016

కరీంనగర్

ఆగిన వివాహం…వరుడు, వధువు మాయం

జమ్మికుంట :కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మల్యాల గ్రామంలో పోలీసులు, రెవెన్యూ అధికారుల చొరవతో శుక్రవారం ఓ బాల్య వివాహం ఆగిపోయింది. కానీ, మండపం నుంచి వధువు, వరుడు అదృశ్యమవడం సంచలనం సృష్టించింది.గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికకు లకా్ష్మజీపల్లి…

Featured News

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పైలాన్ ఆవిష్కరణ

కరువు జిల్లా ప్రజల కలల ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. నార్లాపూర్ దగ్గర పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం గోపాల్ పేట మండలం ఏదులలో ఏర్పాటు చేసిన సభలో హరీష్ పాల్గొన్నారు ఈ…

Featured News

ప్రైవేటు కళాశాలలకు హైకోర్టు ఝలక్‌

* పోలీసులతో తనిఖీలకు అనుమతి హైదరాబాద్ : ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు హైకోర్టులో చుక్కెదురైంది. బోగస్ కాలేజీల ఏరివేతకోసం ప్రభుత్వం చేపట్టిన తనిఖీలపై యాజమాన్యాలు వేసిన పిటిషన్ పై ఇవాళ కోర్టు తీర్పునిచ్చింది. ప్రైవేటు విద్యాసంస్థల తనిఖీలకోసం పోలీసుల…

Featured News

టెట్‌, ఎంసెట్‌ వాయిదా

– బెదిరింపులకు లొంగను – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): తెలంగాణలో టెట్‌, ఎంసెట్‌ వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మే 20లోపు టెట్‌, ఎంసెట్‌ నిర్వహించాలని నిర్ణయించింది. టెట్‌,ఎంసెట్‌కు సహకరించమన్న ప్రైవేటు కళాశాలల ఐకాసా నిర్ణయం నేపథ్యంలో…

Featured News

కర్ణాటకతో చర్చలు సఫలం

– మంత్రి హరీశ్‌ రావు బెంగళూరు,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): బెంగళూరు పర్యటనలో ఉన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజల తాగునీటి అవసరాల కోసం నారాయణపూర్‌ డ్యాం నుంచి జూరాల…

Featured News

నాపై నమ్మకం లేదా?!

– తప్పుకుంటాను – జానా సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): తనపై కొందరు అదేపనిగా దుష్పచ్రారం చేస్తూ తాను టిఆర్‌ఎస్‌లో చేరుతున్నానంటూ ప్రచారం చేయడంపై సిఎల్పీ నేత జానారెడ్డి మండిపడ్డారు. దీనిని పార్టీ నేతలు కొందరు ఖండించకపోవడంపై ఆయన…

Featured News

ఉమ్మడి నీట్‌ నిర్వహించండి

– సుప్రీం కోర్టు న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్టు) నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విధానాన్ని అన్ని రాష్టాల్ల్రో అమలు చేయాల్సిందేనని…

Featured News

విజయ్‌మాల్యాను మాకప్పగించండి

– యూకేకు విదేశాంగశాఖ లేఖ న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): విజయ్‌ మాల్యాను వెనక్కి పంపించాలని బ్రిటన్‌ను భారత ప్రభుత్వం అధికారికంగా కోరింది. విదేశాంగ శాఖ కార్యదర్శి ఈ మేరకు లేఖ రాశారు.  బ్యాంకులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల రుణం…

Cover Story

ఇక మన నావిగేషన్‌

– భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణాధ్యాయం – దిక్సూచి శాటిలైట్‌ ప్రయోగం విజయవంతం – అభినందించిన ప్రధాని మోదీ శ్రీహరికోట,ఏప్రిల్‌ 28(జనంసాక్షి):అంతరిక్షంలో భారత్‌ సగర్వంగా తలెత్తుఎకునేలా మరో విజయాన్ని మన శాస్త్రవేత్తలు సాధించారు. భారత్‌ ఇతర దేశాల సరసనచేరగలిగే…

వార్తలు

హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ కు 3 కిలోల ఓపియం డ్రగ్స్ను తరలిస్తున్న ముగ్గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే విషయాన్ని…