ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగింపు
రావత్ బలపరీక్ష రద్దు ఆర్టికల్ 356 ఎందుకు ఉపయోగించారు కేంద్రానికి ఏడు ప్రశ్నలు సంధించిన సుప్రీం న్యూఢిల్లీ,ఏప్రిల్27(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగు తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నెల 29న రాష్ట్ర అసెంబ్లీలో బలనిరూపణ లేదని కోర్టు…







