Tuesday, 3 November 2026

April 2016

Featured News

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు ఇవాళ ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 57 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 22 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి మారకం విలువ 8 పైసలు పుంజుకుంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే…

Featured News

ఛైన్ స్నాచర్ల కోసం గాలింపులు..

హైదరాబాద్ : పసికందుకు మృతికి కారణమైన ఛైన్ స్నాచర్లను పట్టుకొనేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. నేరేడ్ మెట్ లోని ఆర్కే నగర్ లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్ణిమ అనే మహిళ నడుచుకుంటూ వెళ్తోంది.…

Featured News

చైన్ స్నాచర్ దాడిలో పసికందు మృతి

 హైదరాబాద్ : నగరంలో మళ్లీ ఛైన్ స్నాచర్లు పంజా విసురుతున్నారు. తాజాగా ఛైన్ స్నాచర్ల ఆగడాలకు ఓ పసికందు బలైంది. ఈ ఘటన నేరెడ్ మెట్ లో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఓ మహిళ ఆర్కేపురం వద్ద…

Featured News

కాసుల కోసం నిఖిల్ కాళ్లు కోశారు: ఆపరేషన్ ఇలా, సంక్లిష్ట

హైదరాబాద్: లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం తీవ్ర విమర్శలకు దారి తీసింది. నిఖిల్ రెడ్డి అనే యువకుడికి ఎత్తు పెంచుతామంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఆపరేషన్ నిర్వహించిన ఘటన కలకలం రేపుతోంది. కాసుల కోసం కక్కుర్తిపడిన…

Featured News

జాతి గర్వించదగ్గ నేత బాపు జగ్జీవన్‌రాం

– స్టాండప్‌ ఇండియా పథాకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ నోయిడా,ఏప్రిల్‌ 5(జనంసాక్షి):బాబూ జగ్జీవన్‌రామ్‌ దేశం గర్వించదగ్గ నేతని… ఆయన జయంతి రోజున స్టాండప్‌ ఇండియా పథకాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. నోయిడాలో ‘స్టాండప్‌ ఇండియా’ పథకాన్ని మంగళవారం ఆయన…

Featured News

సౌదీ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయండి

– కేంద్రాన్ని కోరిన డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 5(జనంసాక్షి):హైదరాబాద్‌లో సౌదీఅరేబియా కార్యాలయాన్ని ఆఫీసుని ప్రారంభించాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ కు డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ విజ్ఞప్తి చేశారు. హజ్‌ యాత్రికుల కోటా…

Featured News

నేటి నుంచి బీహార్‌లో సంపూర్ణ మద్యనిషేధం

పాట్నా,ఏప్రిల్‌ 5(జనంసాక్షి):బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. రెండు మూడు రోజుల కిందట మద్యంపై స్వల్పంగా నిషేధం విధించిన ఆయన ఇక సంపూర్ణ నిషేధ ప్రకటన చేశారు. రాష్ట్రం మొత్తంలో ఎక్కడ ఏ విధమైన మద్యం…

Featured News

రెపోరేటు తగ్గింపు

– ద్రవ్యపరపతిని సమీక్షించిన ఆర్‌బీఐ ముంబయి,ఏప్రిల్‌ 5(జనంసాక్షి): రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్రవ్యపరపతి విధాన సవిూక్ష వివరాలను ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ వెల్లడించారు. కీలక వడ్డీరేట్లను తగ్గించినట్లు చెప్పారు. నగదు నిల్వల నిష్పత్తి యథాతథంగా ఉంటుందని, రివర్స్‌…

Featured News

పనామాకు తొలి వికెట్‌

– ప్రధాని రాజీనామా లండన్‌: ‘పనామా పేపర్స్‌’ ప్రకంపనలకు ఐస్‌ లాండ్‌ ప్రధాని సిగ్ముందర్‌ గున్లలగ్సన్‌ తన పదవికి మంగళవారం రాత్రి రాజీనామా సమర్పించారు. పనామా పత్రాల్లో తన పేరు వెల్లడికావడంతో ఆయన రాజీనామా చేశారు. ఆ దేశ…

Cover Story

గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా?

– ముస్లిం రిజర్వేషన్‌కు కాంగ్రెస్‌ సంతకాల సేకరణపై కేటీఆర్‌ ఫైర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 5(జనంసాక్షి):ఇన్నేళ్లూ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నారా అంటూ కాంగ్రెస్‌ నేతలపై మంత్రి కెటిఆర్‌ విరుచుకు పడ్డారు. గత పదేళ్లుగా కేంద్రంలో రాష్ట్రంలో , కేంద్రంలో అధికారంలో…