Tuesday, 3 November 2026

April 2016

ఎడిట్ పేజీ

అక్రమార్కుల భరతం పట్టే అవకాశం వచ్చింది

పనామా పత్రాల్లో 500 మంది భారతీయుల పేర్లు ఉన్నట్లుగా వెల్లడైన నేపథ్యంలో విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనా, ఐటి శాఖపైనా ఉంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చిత్తశుద్ది చాటుకునే ప్రయత్నం చేయాలి. ఇదో…

Featured News

ఆత్మహత్యలు పరిష్కారం కావు

ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యపై హేమమాలిని కామెంట్‌ ముంబై ఏప్రిల్‌5 ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య బాలీవుడ్‌ అలనాటి కథనాయిక, ఎంపి  హేమామాలిని స్పందించారు. ఆమె ఆత్మహత్య మూర్ఖమైన చర్యని హేమ అభిప్రాయపడింది. చేజేతులా ప్రాణాలు తీసుకొనే…

Featured News

అపరిశుభ్రతకారణంగా ఓరిస్‌ ¬టల్‌ సీజ్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ ¬టళ్లపై  నగరపాలక సంస్థ దృష్టి సారించింది. బడా ¬టళ్లుగా చెలామణి అవుతున్న అనేక ¬టళ్లు కనీస పరిశుభ్రత కూడా పాటించడంలేదు. పైన పటారం లోన లొటారం అన్నచందంగా ధనార్జనే ధ్యేయంగా నడుస్తున్నాయని తేలిపోయింది. పరిశుభ్రత లేని…

Featured News

మండుతున్న ఎండలకు తోడు వడగాల్పులు

సకాలంలో రుతుపవనాలు ఉంటాయంటున్న వాతావరణ శాఖ విశాఖపట్టణం,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి):  మండుతున్న ఎండలతో తెలుగు రాష్టాల్రు విలవిల్లాడుతున్నాయి. రోజురోజుకు ఎండలు పెరుగుతూ ఉష్ణోగ్రతలు పెంచుతున్నాయి. నిప్పు కణికల్లాంటి ఉష్ణతీవ్రతతో రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు ఉడికిపోతున్నాయి. ఎండల వేడిమికి వడగాడ్పులూ తోడవడంతో ప్రజలు…

Main

ఒంటెద్దు పోకడలతో పోతే పతనం తప్పదు

-ప్రతిపక్షాలను అణిచివేసినవారెవ్వరూ చరిత్రలో నిలువలేదు -బడ్జెట్‌లో అప్పులను చూపించి ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కరీంనగర్‌,ఏప్రిల్‌ 5(జ‌నంసాక్షి): ప్రపంచంలోనే మిగులు బడ్జెట్‌ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగానా ఆని గొప్పలు చెప్పుకుంటుంటే నేడు…

సీమాంధ్ర

కేబినేట్‌లో గిరిజనులకు స్థానమేదీ?

విశాఖపట్టణం,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): రాష్ట్ర కేబినేట్‌లో గిరిజన ఎమ్యెల్యేకు ఎవరికీ స్థానం లేకపోవడంతో గిరిజనాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పసుపులేటి బాలరాజు అన్నారు. రాష్ట్రంలో ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, సాంఘిక సంక్షేమశాఖ మాదిరిగానే గిరిజన సంక్షేమ…

సీమాంధ్ర

పెన్షన్‌ పునరుద్దరణ కోరుతూ 28న చలో విజయవాడ

విశాఖపట్టణం,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి):  కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌) రద్దు చేయాలనే ప్రధాన డిమాండుతో ఈ నెల 28న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీపీఎస్‌ ఉపాధ్యాయ పోరాట సమితి , పీఆర్టీయూ జిల్లానాయక్తం నేతలు  పేర్కొన్నారు.  28న చలో విజయవాడ…

సీమాంధ్ర

సాగునీటి రంగానికి పెద్దపీట: ఎంపి

విశాఖపట్టణం,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): రైతాంగం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సాగునీటి కోసం ఎంత డబ్బయినా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. రైతుల కోరిక మేరకు బూరుగుమాను కట్టు గెడ్డపై కాజ్‌వే నిర్మాణానికి నిధులు…

సీమాంధ్ర

సాగునీటి అభివృదద్‌ఇతో వ్యవసాయానికి పెద్దపీట : మంత్రి పల్లె

అనంతపురం,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): వ్యవసాయాన్ని పండగ చేసేందుకే సిఎం చంద్రబాబు నాయుడు సాగునీటి రంగానికి భారీగా నిధులు కేటాయిస్తూ నదుల అనుసంధానానికి కృషిచేస్తున్నారని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అన్నారు. చంద్రబాబు కృషి కారణంగారానున్న రెండుమూడేళ్లలో అనంతలో సాగునీటికి ఇబ్బందులు తొలగిపోగలవని,రైతాంగం…

Featured News

కరవు యాత్రను ప్రారంభించిన కోదండరామ్‌

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లా ముథోల్‌ మండలం బిద్రెల్లిలో రైతు కరవు యాత్రను తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం ప్రారంభించారు. కరవు పరిస్థితులపై బృందం అధ్యయనం చేయనుంది. ఈ సందర్భంగా గ్రామస్థులు కోదండరామ్‌కు ఘనస్వాగతం పలికారు. కరవు పరిస్థితులపై…