Tuesday, 3 November 2026

April 2016

సీమాంధ్ర

మహిళా మావోయిస్టు అరెస్ట్‌

గుంటూరు: 23ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటున్న మహిళా మావోయిస్టు అన్నపూర్ణ అలియాస్‌ పద్మ, అలియాస్‌ జ్యోతిని గుంటూరు గ్రామీణ పోలీసులు ఈరోజు అరెస్ట్‌ చేశారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలోని సోదరి ఇంటి వద్ద వైద్యం చేయించుకునేందుకు అన్నపూర్ణ వచ్చిన సమాచారం…

Featured News

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం, ఇంటర్నేషనల్ మార్కెట్ల నెగిటివ్ ట్రేడింగ్ తో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. పనామా పేపర్స్ లీక్, క్రూడ్ ఆయిల్ ధరలు పతనమవ్వడం కూడా ఇందుకు దోహదపడ్డాయి. దాంతో బాంబే స్టాక్…

Main

హైదరాబాద్ జూపార్క్లో విషాదం

హైదరాబాద్: నెహ్రూ జూపార్క్లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకుంటూ ఓ విద్యార్థి ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్కు గురయ్యాడు. పురానాఫూల్కు చెందిన ముంజిత్ కుమార్ అనే టెన్త్ విద్యార్థి నెహ్రూ జూ పార్క్కు విహార యాత్రకు వచ్చాడు. బట్టర్ఫ్లై…

Featured News

నల్ల కుబేరులపై విచారణ చేపట్టండి!

విదేశాల్లో నల్లధనం దాచుకున్న 500 మంది భారతీయులపై విచారణ చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. పనామా పేపర్స్ పేరుతో బయటపడ్డ సంపన్నుల అక్రమ లావాదేవీలను వెలికి తీసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు. పలు దేశాల…

Featured News

దళితుడిని పెళ్లాడిందని మోనికను చంపేశారు!

మాండ్యా: కర్ణాటకలో తాజాగా పరువు హత్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దళితుడిని పెళ్లి చేసుకుందన్న కారణంతో 19 ఏళ్ల అమ్మాయిని సొంత కుటుంబసభ్యులే కిరాతకంగా చంపేశారు. బాధితురాలిని మోనికగా గుర్తించారు. కర్ణాటక మాండ్యా జిల్లాలో శనివారం రాత్రి ఆమె…

Featured News

ఏకీకృత సర్వీసు రూల్స్‌ ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం

హైదరాబాద్: ఏకీకృత సర్వీసుల రూల్స్ ఫైలుపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆమోద ముద్ర వేశారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై ఆయన సంతకం చేశారు. దీనిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం కోసం పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందగానే ఏకీకృత…

Featured News

ఇక మొత్తానికే మద్యం బంద్

పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. రెండు మూడు రోజుల కిందట మద్యంపై స్వల్పంగా నిషేధం విధించిన ఆయన ఇక సంపూర్ణ నిషేధ ప్రకటన చేశారు. రాష్ట్రం మొత్తంలో ఎక్కడ ఏ విధమైన మద్యం…

Featured News

‘భారతమాతకు వెన్నుపోటు పొడిచారు’

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి క్లీన్‌చిట్ ఇచ్చిన మొదటి ప్రధాని నరేంద్ర మోదీ అని వివరించారు. మోదీ దేశ ప్రజలకు…

ఎడిట్ పేజీ

అధికార పార్టీలకు ఆకర్షణ ఎక్కువ

రాజకీయాల్లో నీతి, సిద్దాంతాలకు కాలం చెల్లింది. రాజ్యాంగానికి అసలు విలువే లేదు. ఇది ఒక్క తెలంగాణ లేదా ఆంధ్రకే కాదు దేశానికి అంతటికీ ఇదే వర్తిస్తుంది. ఏ పార్టీ నుంచి గెలిచినా ఇతర పార్టీలోఎకి వెళ్లడం వల్ల వచ్చే…

ఎడిట్ పేజీ

పాతతరం విండీస్‌ను గుర్తుకు తెచ్చిన బ్రాత్‌వైట్‌

ఆఖరి పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరప్పా..! పవన్‌ కళ్యాణ్‌ డైలాగ్‌ ఇప్పుడు విండీస్‌ క్రికెట్‌ కుర్రాకారుకు బాగా సరిపోతుంది. బహుశా ఇంతటి ఉత్కంఠభరిత క్రికెట్‌ మనం చూసి ఉండం. అలాగే ఓడిపోయిందనుకున్న మ్యాన్‌ను మలుపుతిప్పిన తీరు అద్భుతం.…