Tuesday, 3 November 2026

April 2016

Featured News

కాశ్మీర్‌ తొలి మహిళా సీఎంగా మహబూబా

జమ్ము,ఏప్రిల్‌ 4(జనంసాక్షి): జమ్మూ కశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది.  పదమూడో ముఖ్యమంత్రిగా,తొలి మహిళా ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌ భవన్‌ లో ఉదయం 11 గంటలకు గర్నవర్‌ వోహ్రా  ఆమెతో ప్రమాణ…

Featured News

నల్లదొంగల గుట్టురట్టు

– బట్టబయలు చేసిన ఐసీఐజే – విదేశీ ప్రముఖులతో పాటు అమితాబ్‌, ఐశ్వర్య న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 4(జనంసాక్షి): ప్రపంచ వ్యాప్తంగా అవినీతిపరుల జాబితా ఒకటి విడుదల కావడంతో ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.  గతంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచ…

Featured News

మా టీచర్‌ నన్ను టెర్రరిస్టు అంటోంది

– అమెరికాలో 12 ఏళ్ల ముస్లిం విద్యార్థి ఫిర్యాదు టెక్సాస్‌,ఏప్రిల్‌ 4(జనంసాక్షి): తనను తమ తరగతి ఉపాధ్యాయురాలు తోటి విద్యార్థుల ముందు ప్రతిరోజు అవమానిస్తోందని పన్నెండేళ్ల ముస్లిం బాలుడు ఫిర్యాదు చేశాడు. తన మతాన్ని ఆధారంగా చేసుకుని ప్రతి…

Featured News

పొత్తు పొడిచింది

– డిఎంకే, కాంగ్రెస్‌ మధ్య కుదిరిన సయోధ్య చెన్నై,ఏప్రిల్‌ 4(జనంసాక్షి):తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలు కలసి బరిలోకి దిగనున్నాయి. సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్‌ పార్టీ…

Featured News

ఏప్రిల్‌ 15న దండకారణ్యం బంద్‌కు పిలుపు

– బస్తర్‌పై వైమానిక దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించండి -మావోయిస్టు పార్టీ ్ట హైదరాబాద్‌ ఏప్రిల్‌ 4 (జనంసాక్షి): గత ఆరు నెలలుగా దక్షిణ్‌ బస్తర్‌లోని సుక్‌మా, దంతెవాడ, బీజాపూర్‌ జిల్లాల్లో వాయుసేనకు చెందిన యుద్ధ హెలికాప్టర్‌, ఎంఐ-17 ద్వారా…

Cover Story

ఐటీలో నవశకం

– అడ్డంకులులేని అభివృద్ధి – నూతన ఐటీ విధానాన్ని ప్రకటించిన సీీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 4(జనంసాక్షి): సింగిల్‌ విండో ఆఫ్‌ తెలంగాణ వితౌట్‌ గ్రిల్స్‌ ఇదే తమ నినాదం అని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటించారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా…

హైదరాబాద్

ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ లో మంటలు

హైదరాబాద్ : సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు కమ్ముకొని ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. రైలులో అగ్నిప్రమాదం సంభవించిందని అనుమానించి బీబీ నగర్ సమీపంలో రైలును నిలిపివేశారు.…

Featured News

‘మా బోర్డు కంటే బీసీసీఐ నయం’

కోల్కతా: వెస్టిండీస్ డాషింగ్ ఆల్రౌండర్ డ్వెన్ బ్రావో, కెప్టెన్ డారెన్ స్యామీ తరహాలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై విమర్శలు ఎక్కుపెట్టాడు. వెస్టిండీస్ బోర్డు కంటే బీసీసీఐ చాలా మద్దతుగా నిలిచిందని బ్రావో అన్నాడు. విండీస్ బోర్డు పగ్గాలు సరైన…

జాతీయం

రోడ్డు ప్రమాదం: పెళ్లికెళ్లివస్తూ ఐదుగురి మృతి

కలబుర్గి: పెళ్లికి వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఈ ఘటన కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ కుటుంబం ఆదివారం అర్ధరాత్రి పెళ్లికి హాజరై తిరిగి ఇంటికి వెళుతుండగా…

తెలంగాణ

తెలంగాణలో ముగిసిన పదో తరగతి పరీక్షలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నేటితో ముగిశాయి. ఈరోజు జరిగిన సాంఘికశాస్త్రం-2 పేపరుతో పరీక్షలు ముగిశాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన పరీక్షలు…