Monday, 2 November 2026

April 2016

Featured News

భవిష్యత్తులో వెలుగుల తెలంగాణ కేసీఆర్‌

ఖమ్మం: ఖమ్మం నగర శివారులోని చెరుకూరి మామిడితోటలో తెరాస 15వ ప్లీనరీ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాజకీయ జీవితంలో నిరంతరం పనిచేయాలి.. విరామం సరికాదని నేతలకు సూచించారు. ప్రజల…

ఖమ్మం

ఈసీ తీర్పును స్వాగతిస్తున్నా – కేసీఆర్..

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, సహ రిటర్నింగ్ ఆఫీసర్ లను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఉప ఎన్నిక తీరుపై ఎన్నికల…

ఖమ్మం

ప్లీనరీలో హరీష్ రావు ప్రతిజ్ఞ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ ద్వారా కోటి ఎకరాలకు నీరందించేందుకు కృషి చేస్తానని అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ప్రతిజ్ఞ చేశారు. ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో హరీష్ రావు ప్రాజెక్టులపై…

Featured News

ఖమ్మంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం

ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీ ఘనంగా ప్రారంభమైంది. చెరుకూరి గార్డెన్స్ లో జరుగుతున్న ప్లీనరీని సీఎం కేసీఆర్ గులాబీ జెండా ఎగరవేసి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు… అమరవీరుల స్తూపానికి నివాళలు అర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలతో…

Featured News

ఒక్క చిన్న ఐడియాతో … చిన్నారి కోటీశ్వరురాలు అయ్యింది.

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అనే మాటని నిజం చేసింది .పదకొండేళ్ల మికైలా ఉల్మర్‌ ఒకరోజు టీవీలో వస్తున్న ఓ కార్యక్రమం చూస్తుండగా తళుక్కున ఓ ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఆ చిన్నారిని కోట్ల వ్యాపారానికి అధిపతిని…

Featured News

బంగారు తెలంగాణకు దిశానిర్దేశం

ప్లినరీలో కీలక నిర్ణయాలు మంత్రుల శాఖల మార్పుపై ఊహాగానాలు వద్దు ఎంపీ కవిత హైదరాబాద్‌,ఏప్రిల్‌26 (జనంసాక్షి) : సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో బంగారు తెలంగాణను సాధించడమే తమ లక్ష్యమని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇందుకోసం ప్లీనరీలో విశ్లేషించుకుని…

Featured News

ఇచ్చిన మాట ప్రకారం శ్రీజా ఇంటికి కేసీఆర్‌

శ్రీజ ఇంట్లో సీఎం కేసీఆర్‌ ఖమ్మం చేరుకున్న సీఎం కేసీయార్‌.. తెలంగాణ సూపర్‌ కిడ్‌ శ్రీజను కలుసుకున్నారు. సీఎం కేసీయార్‌, ఎంపీ కవిత.. శ్రీజ ఇంటికి వెళ్లారు. సీఎం కేసీయార్‌ స్వయంగా తమ ఇంటికి రావడంతో.. శ్రీజ కుటంబం…

Featured News

తెలంగాణ అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా దేవులపల్లి

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 26 (జనంసాక్షి): తెలంగాణలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ పక్రియ కొనసాగు తోంది. అధికార భాషా సంఘం అధ్యక్షు డిగా దేవుపల్లి ప్రభాకర్‌రావు నియమితు లయ్యారు. క్యాబినెట్‌ ¬దాలో ప్రభాకర్‌రావు ఏడాది పాటు పదవిలో కొనసాగ నున్నారు. ఈ…

Featured News

సీఎం కేసీఆర్‌ షడ్యూల్‌ ఇది

ఖమ్మం ,ఏప్రిల్‌ 26 (జనంసాక్షి): సీఎం కేసీయార్‌ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. బుధవారం ఉదయం పార్టీ ప్లీనరీలో సీఎం కేసీయార్‌ పాల్గొంటారు. ఉదయం 10 గంటలు సీఎం కేసీఆర్‌ చేతుల విూదుగా పతాకావిష్కరణ తో ప్లీనరీ మొదలుకానుంది. ఉదయం…

Cover Story

ఓ అధ్భుత ఘట్టం ఆవిష్క ృతం

చరిత్రలో జనంసాక్షిగా ఖమ్మం గులాభిమయమైన మెట్టు భారీకటౌట్లు స్వాగత తోరణాలతో సర్వాంగా సుందరంగా ముస్తాబైన ఖమ్మం ఖమ్మం బ్యూరో,ఏప్రిల్‌ 26 (జనంసాక్షి): ఉద్యమాల గుమ్మంగా ప్రసిద్ధి గాంచిన ఖమ్మంలో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. జిల్లా చరిత్రలో…