Monday, 2 November 2026

April 2016

Featured News

గణేష్‌ నిమజ్జనానికి ప్రత్యేక ఎన్‌క్లోజర్‌ ఏర్పాటు చేయండి

హుస్సేన్‌సాగర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది హైదరాబాద్‌,ఏప్రిల్‌25(జనంసాక్షి): హుస్సేన్‌సాగర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. గణెళిశ్‌ నిమజ్జనంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. నిమజ్జనం కోసం ప్రత్యేక ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేయాలని, నిమజ్జనం పూర్తయ్యాక…

Cover Story

హైదరాబాద్‌లో మరో పెద్ద దవాఖానా

హైదరాబాద్‌ ఏప్రిల్‌25(జనంసాక్షి): హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించేందుకు బ్రిటన్‌కు చెం దిన ఇండో-యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ ఛైర్మన్‌ మైక్‌ పార్కర్‌, సీఈవో అజయ్‌ రంజన్‌…

Featured News

రానున్న మూడు రోజులు తీవ్రమైన వడగాలులు

రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని 10 జిల్లాలకు వడగాలుల ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మూడు రోజులు అన్ని ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు ఉంటాయని పేర్కొన్నది. ఎండ తీవ్రత, వడగాలులు ఎక్కువగా…

Featured News

తమిళనాడులో నామినేషన్లు వేసిన జయ, కరుణలు

పోటీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన వైగో చెన్నై,ఏప్రిల్‌25 : తమిళనాడులో ఎన్నికల వేడి అందుకుంది. తాజా,మాజీ ముఖ్యమంత్రులు తమ నామినేషన్లు దాఖలు చేశారు.  ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్‌ కరుణానిధి సోమవారం నామినేషన్లు దాఖలు…

జాతీయం

సరిబేసిని ఉల్లంఘించిన ఎంపి పరేశ్‌ రావల్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్‌25 బీజేపీ ఎంపీ పరేష్‌ రావల్‌ సరి బేసీ నిబంధనను ఉల్లంఘించారు. సోమవారం  బేసీ సంఖ్య గల వాహనాన్ని ఉపయోగించాల్సి ఉండగా సరి సంఖ్య కారులో వచ్చి పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం దేశ రాజధానిలో…

Featured News

పార్లమెంట్‌ ఉభయసభల్లో ఉత్తరాఖండ్‌ ప్రకంపనలు

అది కాంగ్రెస్‌ అంతర్గ వ్యవహారమన్న రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ,ఏప్రిల్‌25 ఉత్తరాఖండ్‌ అంశాన్ని వెంటనే చర్చించాలని పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ పార్టీ పట్టుబట్టింది. లోకసభ, రాజ్యసభలో  ఇదే అంశంపై దద్దరిల్లాయి. రెండో విడత బడ్జెట్‌ సెషన్‌ ప్రారంభమైన తొలి రోజే రాజ్యసభలో కాంగ్రెస్‌…

Featured News

హడ్కో అవార్డును అందుకున్న మంత్రి కెటిఆర్‌

వెంకయ్య వ్యాఖ్యలే అభివృద్దికి నిదర్శనమన్న మంత్రి న్యూఢిల్లీ,ఏప్రిల్‌25 : సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ పనితీరుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి వ్యాఖ్యలే నిరద్శనమని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ మెట్రోవాటర్‌ సప్లయ్‌ అండ్‌ సీవరేజ్‌ బోర్డు(హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బి)కు ప్రతిష్టాత్మక…

Main

పువ్వాడ రాకలో తుమ్మల హస్తం

ప్లీనరీ, ఉప ఎన్నికకు ముందు పార్టీకి ఊపు ఖమ్మం,ఏప్రిల్‌25 : పాలేరు ఉపఎన్నికల్లో తెరాసకు గట్టి పోటీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. ఖమ్మం శాసనసభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్‌ పార్టీకి రాజీనామా చేసి తెరాసలో…

హైదరాబాద్

ఖమ్మం ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ద కరవుపై లేదు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌,ఏప్రిల్‌25: కరవు నివారణ చర్యల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, బిజెపి మాజీ అధ్యక్షుడు, అంబర్‌పేట ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి అన్నారు. ఖమ్మం ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ద కరవు పై లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ ప్రతినిధులుపర్యటించి కరవుపై…

సీమాంధ్ర

తాత్కాలిక సచివాలయానికి వాస్తు పూజలు

ఉద్యాన పైలుపై బాబు తొలి సంతకం ఐటి వినియోగంతోనే రాణిస్తున్నానన్న బాబు అభివృద్ది  నినాదంగా ముందుకు సాగుతున్నామని వెల్లడి అమరావతి,ఏప్రిల్‌25 ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు  తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.…