రాజ్యసభలో విపక్షాల ఆందోళన
దిల్లీ: విపక్ష సభ్యుల ఆందోళనతో మంగళవారం రాజ్యసభ దద్ధరిల్లింది. జేఎన్‌యూ అంశంపై వామపక్షాలు, ఉత్తరాఖండ్ అంశంపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. కన్నయ్యకుమార్‌కు జరిమానా విధించటంపై వామపక్షాలతో పాటు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తదితరులు తీవ్ర నిరసన వ్యక్తం…






