పాలేరు విజయానికి పువ్వాడ రాక సంకేతం
ఖమ్మం ప్లీనరీలో సమస్యలపై చర్చ: కడియం హైదరాబాద్,ఏప్రిల్25 ఖమ్మం ప్లీనరీ జరుగబోతున్న వేళ, ఖమ్మంనకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ టిఆర్‌ఎస్‌లో చేరాలనుకోవడం, ఆయన సిఎం కెసిఆర్‌పై వెలిబుచ్చిన అభిప్రాయాలు పరభుత్వ పనితీరు నిదర్శనమని డిప్యూటి సిఎం కడియం…


