Tuesday, 3 November 2026

May 2016

Featured News

డెమొక్రాట్లకు ట్రంప్ భయం… పోటీ నుంచి తప్పుకోవాలంటూ శాండర్స్‌పై ఒత్తిడి

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. రిపబ్లికన్ పార్టీలో ఘర్షణ వాతావరణం సద్దుమణుగుతుండగా, ఆ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్‌ను చూసి డెమొక్రాట్లు భయపడిపోతున్నారు. త్వరగా హిల్లరీ క్లింటన్‌కు నామినేషన్ ఇచ్చే…

Featured News

తమిళనాడులో కంటైనర్లలో తరలిస్తున్న రూ.765కోట్ల డబ్బు స్వాధీనం

తమిళనాడు :  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కంటైనర్లలో తరలిస్తుండగా 765 కోట్ల రూపాయల డబ్బును  ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దొరికిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తిర్ పూర్ లో…

జాతీయం

బీహార్‌లో సీనియర్ పాత్రికేయుడి దారుణ హత్య

పాట్నా : బీహార్‌లో సీనియర్ పాత్రికేయుడు దారుణ హత్యకు గురయ్యాడు. శివాన్ రైల్వేస్టేషన్ సమీపంలో రాజ్‌దేవ్ రంజన్‌పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన శరీరంలోకి ఐదు బుల్లెట్లు దూసుకెళ్లాయి. రాజ్‌దేవ్ హిందీ దినపత్రిక హిందూస్థాన్‌లో బ్యూరో…

Featured News

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నెగటివ్ ట్రేడింగ్ తో పాటూ, దేశీయ ఆర్థిక గణాంకాలు అంచనాల కంటే బలహీనంగా నమోదవ్వడంతో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 300…

జాతీయం

2.5 కిలోల బంగారం పట్టివేత

 కేకే.నగర్: చెన్నై విమానాశ్రయంలో అక్రమంగా రెండున్నర కిలోల బంగారం తీసుకొస్తున్న ఆంధ్రా మహిళను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం 4 గంటలకు మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి కువైట్ నుంచి కువైట్ ఎయిర్‌లైన్స్ విమానం చేరుకుంది. అందులో వచ్చిన…

హైదరాబాద్

47 మంది మందుబాబులు అరెస్ట్

హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెం 12లో శనివారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి చెందిన 15 కార్లు, ఏడు…

హైదరాబాద్

శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద యువకుడు హత్య

శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలోని వీకర్‌సెక్షన్ కాలనీకి చెందిన మధు (32) అనే వ్యక్తిని ఆగంతకులు గ్రానైట్ రాయితో మోది హతమార్చారు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆ విషయాన్ని స్థానికులు…

Main

రాజ్యసభ సభ్యుడిగా డీఎస్!

నిజామాబాద్: సీనియర్ రాజకీయ నేత, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) రాజ్యసభలో కాలు మోపనున్నారు. 32 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయనకు రాజ్యసభ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైంది. సీనియర్ రాజకీయ వేత్త, వెనుకబడిన…

జిల్లా వార్తలు

ముగిసిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

హన్మకొండ: వరంగల్ జిల్లాలో పది రోజుల పాటు జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ శనివారం ఉదయం ముగిసింది. దాదాపు 30 వేల మంది దరఖాస్తు చేసుకోగా ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో 15 వేల మంది పాల్గొన్నారు. వీరందరికీ పరుగు…

Featured News

పాతబస్తీలో కార్డన్ సెర్చ్, ఐదుగురు రౌడీషీటర్ల అరెస్ట్

హైదరాబాద్ కంచన్ బాగ్ పీఎస్ పరిధిలో సౌత్ జోన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 300 మంది సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా 71 మంది అనుమానితులు, ఐదుగురు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుల్లో అక్రమంగా నివసిస్తున్న…