Tuesday, 3 November 2026

May 2016

జిల్లా వార్తలు

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడి

ఖానాపూర్: వరంగల్ జిల్లాలో గుడుంబా స్థావరాలపై ఆదివారం ఉదయం ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. ఖానాపూర్ మండలం నాజీతాండాలో అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి 10 క్వింటాళ్ల బెల్లం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.…

Featured News

నెలాఖరులోగా మిషన్‌ కాకతీయ పనులు పూర్తి చేయండి

– మొదటి విడత పనుల పురోగతిలో వెనుకబడ్డ అధికారులపై మంత్రి హరీశ్‌ ఫైర్‌ హైదరాబాద్‌,మే14(జనంసాక్షి):మిషన్‌ కాకతీయ పనులు ఈ  నెలాఖరులో పూర్తి చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు అధికారులను ఆదేశించారు. మొదటి విడత  మిషన్‌…

Featured News

రెండు పార్టీల మధ్య పోరు

– అభివృద్దికోసం తుమ్మలను గెలిపించండి – మంత్రి కేటీఆర్‌ ఖమ్మం,మే14(జనంసాక్షి):పాలేరు ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న పోటీ కాదని, రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరాటమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం ఖమ్మంలోని…

Featured News

కుంభమేళా మహత్తరఘట్టం

– ప్రధాని మోదీ ఉజ్జెయిని,మే14(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న వైచారిక్‌ మహా కుంభమేళాలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అక్కడ జరిగిన అంతర్జాతీయ సదస్సులో సాధువులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆ వేడుకకు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కూడా హాజరయ్యారు.…

Featured News

పాలేరులో గెలుపు మాదే

– ఉత్తమ్‌ కుమార్‌ ధీమా ఖమ్మం,మే14(జనంసాక్షి):  పాలేరు ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సుచరితారెడ్డి గెలుపు ఖాయమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  విశ్వాసం వ్యక్తం  చేశారు. సంప్రదాయం ప్రకారం రాంరెడ్డి సతీమణిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వైసీపీ, టీడీపీ అంగీకరించినప్పటికీ టీఆర్‌ఎస్‌,…

Featured News

పాలేరు గుప్‌ చుప్‌..

– 16 పోలింగ్‌.. 19 కౌంటింగ్‌ ఖమ్మం,మే14(జనంసాక్షి): ఈ నెల 16న జరగనున్న పాలేరు ఉప ఎన్నికకు పార్టీల ప్రచారం శనివారంతో ముగిసింది. గత వారం పదిరోజులులగా వివిధ పార్టీలో ¬రా¬రీ ప్రచారం నిర్వహించాయి. ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులు…

Cover Story

చైనా బలగాలు కదులుతున్నాయ్‌.. జర భద్రం

– భారత్‌కు పెంటగాన్‌ హెచ్చరిక – సరిహద్దులో డ్రాగన్‌ మోహరింపు న్యూఢిల్లీ,మే14(జనంసాక్షి): చైనా ఇటీవలికాలంలో తన రక్షణ సామర్థ్యాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ పోవడంపై భారత్‌ ఆందోళన చెందుతోంది. మరోవైపు జాగ్రత్తగా  ఉండాలని పెంటగాన్‌ భారత్‌ను హెచ్చరించింది.  అంతేకాకుండా భారత…

ఎడిట్ పేజీ

పత్తికి ప్రత్యమ్నాయాలు చూపాలి

మారుతున్న పరిస్తితులు, అంతర్జాతీయ సంక్షోభం నేపథ్యంలో పత్తి ఇప్పుడు గిట్టుబాటు కాని పంటగా మారబోతోంది. రైతులు కూడా ఒకిని చూసి మరొకరు అన్నట్లుగా ఇంతకాలం అదేపనిగా పత్తిని వేస్తూ వచ్చారు. తొలుత లాభాలు వచ్చినా ఇప్పడు మాత్రం కొనుగోళ్లు…

Featured News

రెండు పార్టీల మధ్య పోరాటం కేటీఆర్‌

ఖమ్మం: పాలేరు ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న పోటీ కాదని, రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరాటమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…

Featured News

భారత్‌పై ఉరుముతున్న చైనా!

వాషింగ్టన్ : భారతదేశ సరిహద్దుల్లో చైనా సైనిక సామర్థ్యం పెరుగుతోందని పెంటగాన్ హెచ్చరించింది. చైనా సైనిక దళాలు, స్థావరాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్నట్లు, ముఖ్యంగా పాకిస్థాన్‌లో బలపడుతున్నట్లు తెలిపింది. ప్రజా గణతంత్ర చైనాకు సంబంధించిన సైనిక, భద్రత…