Monday, 2 November 2026

May 2016

Featured News

రాజ్యసభకు విజయ్‌మాల్యా రాజీనామా

న్యూఢిల్లీ,మే2(జనంసాక్షి): రాజ్యసభ సభ్యత్వానికి వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా రాజీనామా చేశారు. తన సహచరులైన రాజ్యసభ సభ్యులు తనతో వ్యవహరించిన తీరుతో తీవ్ర నిరుత్సాహానికి గురైనట్లు చెప్పారు.  తన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ  రాజ్యసభ ఎథిక్స్‌ కమిటీకి తన…

Cover Story

ఆరునూరైనా ప్రాజెక్టులు నిర్మిస్తాం

– 1300 టీఎంసీల నీటిని వాడుకుంటాం – కాళేశ్వరం ఉత్తరతెలంగాణ వరప్రదాయిని – కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులకు భూమిపూజ చేసిన సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌,మే2(జనంసాక్షి):గోదావరి జలాల వినయోగంలో గొప్పముందడుగు పడింది. సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలలను వినయోగంలోకి తీసుకుని…

వార్తలు

ప్రాజెక్టు నిర్మాణాల్లో పురోగతి ఏదీ?: డీకే

హైదరాబాద్‌: తెరాస ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల నిర్మాణాలు చూస్తే ఎక్కడ వేసిన గంగోళి అక్కడే చందంగా ఉన్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సోమవారం ఏర్పాటు…

Featured News

ఆంధ్రా పార్టీ ఒకటి అంతర్థానం: కేటీఆర్‌

ఖమ్మం: ఖమ్మం జిల్లా ప్రజల ఆశీర్వాదంతో జిల్లాలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతామని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెరాసలో చేరేందుకు రంగం సిద్ధమైన…

Featured News

దేవాల్‌గుడి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

మెదక్ జిల్లా కంగ్టి మండలం దేవాల్గుడి వద్ద పెళ్లి బృందం లారీకి హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఏడుగురు చనిపోవడంపై.. సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Featured News

దేవాల్‌గుడి ఘటన దురదృష్టకరం

మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం దేవాల్ గుడి ప్రాంతం వద్ద విద్యుత్ హైటెన్షన్ వైరు లారీకి తగిలి ఏడు మంది మృతి చెందిన సంఘటన దురదృష్టకరమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్…

సీమాంధ్ర

ఆస్పత్రిలో చీమలు కుట్టి.. పసికందు మృతి

విజయవాడ : మొన్నామధ్య గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఎలుకలు కరిచి 21 రోజుల బాలుడు మరణించగా.. ఇప్పుడు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చీమలు కుట్టి నాలుగు రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయాడు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని పిల్లల విభాగంలో లక్ష్మి అనే మహిళకు నాలుగు…

Featured News

ఒబామా నవ్వుల ‘విందు’

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా…సరదాగా జోక్ లు వేశారు. ఎవ్వరినీ వదలేదు. తనతో పాటు అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతన్న డొనాల్డ్‌ ట్రంప్‌, హిల్లరీ క్లింటన్‌ లపైన జోకులు వేసి అందరినీ నవ్వించారు. ఈ ఏడాది చివరిలో ఒబామా…

Featured News

‘కాళేశ్వరం’ భూమిపూజ పూర్తి

రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరందించాలన్న సీఎం కేసీఆర్ ఆశయ సాధన దిశగా మరో అడుగు పడింది. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు అంకురార్పణ జరిగింది. కరీంనగర్ జిల్లా కన్నెపల్లి దగ్గర పంపు హౌజ్ నిర్మాణానికి, మేడిగడ్డలో…

Featured News

నేడు మేడిగడ్డ బ్యారేజీ సీఎం శంకుస్థాపన

– కరీంనగర్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌,మే1(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కరీంనగర్‌ జిల్లా తీగలగుట్టపల్లి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టుకు నేడు భూమిపూజను పురస్కరించుకుని నేడు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు కరీంనగర్‌లోని ఉత్తర తెెలంగాణ…