ఘనంగా జాతీయ సినిమా అవార్డులు ప్రదానం
న్యూదిల్లీ,మే3(జనంసాక్షి): జాతీయ 63వ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఘనంగా జరిగింది. 2015 సంవత్సరానికి సంబంధించి సినీ పురస్కారాలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్యవర్ధన్‌సింగ్ రాఠోడ్, పలువురు…








