Tuesday, 3 November 2026

June 2016

హైదరాబాద్

గణేష్ హౌసింగ్ కాలనీలో విషాదం…

హైదరాబాద్ : అవగాహనా రాహిత్యంతోనో…చిన్నపాటి అహంతోనో, అర్థం లేని అనుమానాలతోనో.. పచ్చటి కుటుంబాల్లో విషాదాలు కమ్ముకుంటున్నాయి. మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే చిన్న సమస్యలకు కూడా పచ్చని సంసారంలో నిప్పులు కురుస్తున్నాయి. చిన్న వివాదాలకే నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు. చిన్న పిల్లలను…

Featured News

విగ్రహంలా మారుతున్న 11 ఏళ్ల బాలుడు!

నేపాల్ : పాపం..ఈ బాలుడిని చూశారా ? ఎలా మారిపోతున్నాడో ? పుట్టిన పదిహేను రోజుల నుండి తరువాత ఈ బాలుడి శరీరం నల్లగా మారిపోతూ వస్తోంది. నాటి నుండి క్రమ క్రమంగా శరీరం విగ్రహంలా మారిపోతోంది. నేపాల్…

Featured News

బాసర అకౌంటెంట్ అవినీతి లీలలు…

ఆదిలాబాద్ : కొందరు ఆలయాధికారులు అక్రమసంపాదనతో బాసర సరస్వతి ఆలయం అబాసుపాలవుతోంది. జ్ఞాన సరస్వతి దేవిగా పూజలందుకునే అమ్మవారి వద్దకు భక్తితో వచ్చే భక్తులను నిలువుదోపిడి చేస్తుండడం ఒకవైపు … అక్కడే పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బందిని సైతం వదలకుండా…

జాతీయం

వీరభద్రసింగ్‌ను విచారిస్తున్న సీబీఐ

దిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ను సీబీఐ అధికారులు రెండో రోజు విచారిస్తున్నారు.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీరభద్ర సింగ్‌ విచారణ ఎదుర్కొంటున్నారు. విచారణ సందర్భంగా నిన్న వీరభద్రసింగ్‌ నుంచి సీబీఐ అధికారులు కీలక సమాచారం రాబట్టలేకపోయారు. ఆదాయానికి మించి…

ఎడిట్ పేజీ

పాలనా వికేంద్రీకరణకు విజయాభవ!

దసరా ముహూర్తం మంచిదన్న భావన ఆచారంగా వస్తోంది. దసరా రోజు ఏ పని మొదలు పెట్టినా విజయం అవుతుందన్న నమ్మిక. అందుకే అది విజయదశమి అయ్యింది. విజయదశమి రోజు ముహూర్తం చూడకుండా పని మొదలు పెడతారు. ఇప్పుడు తెలంగాణ…

జాతీయం

వ్యభిచార ముఠాలో ఇద్దరు నటీమణులు

ముంబై: హైటెక్ వ్యభిచార ముఠాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. మోడల్, ఇద్దరు నటీమణులతో సహా పలువురు మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. జార్జిగాన్ ప్రాంతంలో ఓ షాపింగ్ మాల్ పై దాడి చేసి వీరిని పట్టుకున్నారు. కస్టమర్లను,…

హైదరాబాద్

కోదండరామ్‌పై విమర్శలు సరికావు హరగోపాల్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌పై తెలంగాణ మంత్రులు చేస్తున్న దాడిని పౌరహక్కుల సంఘం ఖండించింది. తెరాస ప్రభుత్వం రెండేళ్లలో చేస్తున్న తప్పులను ఎత్తిచూపిన కోదండరామ్‌పై మంత్రులు సహనం కోల్పోయి మాట్లాడటం సరికాదని ఆ సంఘం నేత హరగోపాల్‌…

జాతీయం

అదే నాకు సరైన గమ్యస్థానం!

ఆర్‌బిఐ గవర్నర్ గా తన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగిస్తుందన్న వార్తలపై మాట్లాడేందుకు రాజన్ నిరాకరించారు. “ఈ వార్తలను నేను కాదనను. అలా అని ఔననను. సెప్టెంబర్ 3 వరకు గడువుంది. ఆర్థిక మంత్రి చెప్పినట్టు అప్పటి వరకు…

హైదరాబాద్

జులై 11నుంచి నిలిచిపోనున్న రైళ్లు

దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ జులై 11 నుంచి రైల్వే కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టనున్నారు.  దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘం రైల్వే జీఎంకు సమ్మె నోటీసు అందజేశారు. కార్మికుల సమ్మెతో రైళ్లకు బ్రేక్ పడనుంది.కొత్త పెన్షన్…

ఎడిట్ పేజీ

కృష్ణా జలాల వినియోగంపై ఎపి అనవసర పేచీలు

ఇప్పటికే విభజన సమస్యలతో సతమతమవుతున్న ఇరు తెలుగు రాష్టాల్ర మధ్య ఇప్పుడు కృష్ణాజలాల వివాదం మరింతగా ముదరడం ఆందోళన కలిగించేదిగా ఉంది. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆమోదించిన ప్రాజెక్టుల విషయంలో ఆనాటి పాలకులు తప్పుదోవ పట్టించారని అర్థం చేసుకోవాలి. కావాలనే…