నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 257 పాయింట్లు నష్టపోయి 26,763 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 69 పాయింట్లు నష్టపోయి 8,204 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ…










