కృష్ణాబోర్డుకు నీటి పంపిణీ అధికారం లేదు
– కేంద్రమంత్రి ఉమాభారతికి హరీశ్ బృందం ఫిర్యాదు న్యూఢిల్లీ,జూన్ 6(జనంసాక్షి): కృష్ణా నదీ బోర్డుకు నీటి పంపిణీ అధికారం లేదని.. నీటిని రెగ్యులేట్ చేసే అధికారం మాత్రమే ఉందని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ…









