హైదరాబాద్‌కు ‘చిప్’ తయారీ సంస్థ
– అమెరికాలో సంస్థ ప్రతినిధులతో కేటీఆర్ భేటి సిలికాన్‌వ్యాలీ,జూన్ 3(జనంసాక్షి): అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సిలికాన్ వ్యాలీలో పర్యటించారు. సిలికాన్ వ్యాలీలో ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఏఎండీ ప్రతినిధులతో కేటీఆర్…










