రోడ్డు మధ్యలో కట్టడాలను నిర్దాక్షిణ్యంగా తొలగించాల్సిందే
రోడ్డు మధ్యలో ప్రార్థనా మందిరాలు ఉండాల్సిందేనా..? వాటిని అలాగే కొనసాగించడం ఎంతవరకు సబబు. గతంలోనే సుప్రీం ధర్మాసనం దీనిపై ఓ నిర్ణయం వెలువరించింది. ఇష్టం వచ్చినట్లుగా విగ్రహాలు పెట్టడం, వివిధ మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలను కొనసాగించడం ఎంతవరకు…







