బోర్డు తిప్పేసి పరారైన ఎస్‌కే గ్లోబల్ కన్సల్టెన్సీ..
హైదరాబాద్: నగరంలోని తార్నాకలో ఏర్పాటు చేసిన ఎస్‌కే గ్లోబల్ కన్సల్టెన్సీ బోర్డు తిప్పేసింది. ఆ కన్సల్టెన్సీ నిర్వాహకుడు పవన్‌కుమార్ విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.50 వేల నుంచి నుంచి లక్ష వరకు వసూలు…









