ఉమ్మడి వ్యూహంతో ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి
పవిత్ర రంజాన్ రక్తపుటేరులు పారిస్తోంది. ముష్కరుల రక్తదాహానానికి అమాయకుల బలవుతున్నారు. ఇస్లాం పేరుతో సృష్టిస్తున్న నరమేధానికి ప్రపంచ దేశాలు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఏర్పడ్డది. ముష్కరలును మట్టుపెట్టేందుకు ఉమ్మడి చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం ఓ దేశ సమస్యకాదు.…




