హైకోర్టు విభజనపై సీజేతో చర్చిస్తా
– తెలంగాణ అడ్వకేట్లకు గవర్నర్ హామీ హైదరాబాద్,జులై 4(జనంసాక్షి): న్యాయవాదుల సమస్యలను పరిస్కరించేందుకు గవర్నర్ నరసింహన్ తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను తెలంగాణ న్యాయవాదులు కలిశారు. గవర్నర్‌తో భేటీ ముగిసిన అనంతరం తెలంగాణ బార్…








