ముస్లీింల అభివృద్ధి ప్రత్యేక కృషి
– స్పీకర్ మదుసూధనాచారి హైదరాబాద్ ,జులై 3(జనంసాక్షి):ప్రభుత్వం ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తుందని సభాపతి మధుసూదనాచారి అన్నారు. కింగ్‌కోఠిలోని రూబీగార్డెన్‌లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు.ముస్లీంల కోసం బడ్జ్‌ట్‌లో పెద్దపీట…










